6000ఎంఏహెచ్​ బ్యాటరీ, 64ఎంపీ కెమెరా, హై పర్ఫార్మెన్స్​ స్మార్ట్​ఫోన్​ ఇది- ధర కూడా తక్కువే..

పవర్​ఫుల్​ పర్ఫార్మెన్స్​, హై క్వాలిటీ కెమెరా సెటప్​, లాంగ్​ లాస్టింగ్​ బ్యాటరీ కలిగిన స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! టెక్నో పోవా 7 ప్రో స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

Published on: Jul 12, 2025 12:10 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ టెక్నో పోవా 7 ప్రోలో మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 అల్టిమేట్​ అక్టాకోర్​ ప్రాసెసర్​ ఉంటుంది. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ మరో హైలైట్​! దీనికి 45డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 12, 2025 12:10 PM

2/5

టెక్నో పోవా 7 ప్రోలో 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​-256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇవి నాన్​-ఎక్స్​ప్యాండెబుల్​.

3/5

ఈ టెక్నో పోవా 7 ప్రో స్మార్టఫోన్​లో 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్​ ప్రొటెక్షన్​ లభిస్తోంది. ఈ ఫోన్​ వాటర్​- డస్ట్​ రెసిస్టెంట్​ కూడా!

4/5

ఫ్లిప్​కార్ట్​లో ఈ ఈ టెక్నో పోవా 7 ప్రో స్మార్ట్​ఫోన్ 8జీబీ ​ ర్యామ్​-128జీబీ ధర రూ. 18,999గా ఉంది. 1 ఇయర్​ వ్యారెంటీని సంస్థ అందిస్తోంది.

5/5

ఈ ఫోన్​ కెమెరా ఫీచర్స్​ హైలైట్​ అని చెప్పుకోవాలి. ఇందులో 64ఎంపీ వైడ్​ యాంగిల్​ ప్రైమరీ, 8ఎంపీ సెకెండరీ లెన్స్​తో కూడిన రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను సంస్థ అందించింది. రెండూ కూడా 4కే 30ఎఫ్​పీఎస్​ వీడియోలను రికార్డ్​ చేయగలవు.

Related Photos