6510 ఎంఏహెచ్​ బడా బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో.. వివో కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​- ధర ఎంతంటే..

వివో సంస్థ నుంచి లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ చైనాలో లాంచ్​ అయ్యింది. అదే వివో ఎక్స్​300 సిరీస్​. కాగా ప్రో వేరియంట్​లోని క్రేజీ ఫీచర్స్​ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 14, 2025 6:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వివో ఎక్స్​300 ప్రోలో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 1.5కే రిసొల్యూషన్​తో కూడిన 6.78 ఇంచ్​ ఫ్లాట్​ బీఓఈ క్యూ10+ ఎల్​టీపీఓ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఇందులో ఐపీ68 రేటింగ్​ లభిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 14, 2025 6:45 AM

2/5

ఈ స్మార్ట్​ఫోన్​లో పవర్​ఫుల్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్​ ఉంటుంది. ఆండ్రాయిడ్​ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6పై ఇది పనిచేస్తుంది.

3/5

కెమెరా ఫీచర్స్​ ఈ స్మార్ట్​ఫోన్​లో హైలైట్! ఇందులో 200ఎంపీ పెరిస్కోపిక్​ లెన్స్​+ 50ఎంపీ మెయిన్​ సెన్సార్​+ 50ఎంపీ అల్ట్రావైడ్​ లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ 50ఎంపీ ఫ్రెంట్​ కెమెరాను సంస్థ ఇచ్చింది.

4/5

ఈ వివో ఎక్స్​300 ప్రో స్మార్ట్​ఫోన్​లో 6500ఎంఏహెచ్​ బడా బ్యాటరీ ఉంది. 90డబ్ల్యూ వైర్డ్​, 40డబ్ల్యూ వైర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం దీనికి లభిస్తోంది. ఈ గ్యాడ్జెట్​లో అల్ట్రాసోనిక్​ ఇన్​-స్క్రీన్​ ఫింగర్​ప్రిట్​ స్కానర్​ కూడా ఉంది.

5/5

చైనాలో వివో ఎక్స్​300 ప్రో 12జీబీ- 256జీబీ వేరియంట్​ ధర 5299 యువాన్​ (సుమారు రూ. 65,900). 16జీబీ- 512జీబీ వేరియంట్​ ధర 5999 యువాన్​ (సుమారు రూ. 74600). 16జీబీ-1టీబీ వేరియంట్​ ధర 6699 యువాన్​ (సుమారు రూ. 83,300). 16జీబీ-1టీబీ శాటిలైట్​ కమ్యూనికేషన్​ ఎడిషన్​ ధర 8,299 యువాన్​ (సుమారు రూ. 1,03,200). వైల్డర్​నెస్​ బ్రౌన్​, సింపుల్​ వైట్​, ఫ్రీ బ్లూ, ప్యూర్​ బ్లాక్​ కలర్స్​లో ఇది అందుబాటులో ఉంది. ఈ గ్యాడ్జెట్​ త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

Related Photos