రూ. 11వేల కన్నా తక్కువ ధరకే 6000ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్- Vivo Y19s హైలైట్స్​ ఇవి..

వివో నుంచి సరికొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఇండియాలో తాజాగా లాంచ్​ అయ్యింది. దాని పేరు వివో వై19ఎస్​. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Nov 4, 2025 7:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ వివో వై19ఎస్​ 5జీ స్మార్ట్​ఫోన్​లో 6.74 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 720x1600 పిక్సెల్స్​ రిసొల్యూషన్​ దీని సొంతం. ఈ స్క్రీన్​ 700 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ని ఆఫర్​ చేస్తుంది.
(Representative image)expand-iconView Photos in a new improved layout
Published on Nov 4, 2025 7:30 AM

(Representative image)

2/5

ఇక ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో 13ఎంపీ+0.8ఎంపీ డ్యూయెల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది వివో సంస్థ. నైట్​, పోట్రైట్​, స్లో-మో, లైవ్​ ఫొటో, టైమ్​-లాప్స్​ వంటి కెమెరా మోడ్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

3/5

ఈ వివో వై19ఎస్​లో 6ఎన్​ఎం మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​ ఉంటుంది. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 2టీబీ వరకు మైక్రోఎస్​డీ కార్డు ఆప్షన్స్​ ఇందులో ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్​ ఆండ్రాయిడ్​ 15 ఆధారిత ఫన్​టచ్​ఓఎస్​ 15పై పనిచేస్తుంది.

4/5

ఈ స్మార్ట్​ఫోన్​ హైలైట్​ దాని బ్యాటరీ అని చెప్పుకోవాలి! ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తుంది. దీనికి 15డబ్ల్యూ వయర్డ్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఉంది. ఇందులో సైడ్​మౌంటెడ్ ​ఫింగర్​ప్రింట్​ స్కానర్​, యాక్సలరోమీటర్​, ప్రాక్సిమిటీ సెన్సార్​, యాంబియెంట్​ లైటింగ్​ సెన్సార్​, ఈ కంపాస్​ వంటివి ఉన్నాయి.

5/5

వివో వై19ఎస్​ 5జీ 4జీబీ- 64జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 10,999గా ఉంది. 4జీబీ- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​, 6జీబీ-128జీబీ వేరియంట్​ ధరలు వరుసగా రూ. 11,999- రూ. 13,4999గా ఉంది. సేల్స్​ మొదలయ్యాయి. వివో ఆన్​లైన్​ స్టోర్​తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రీటైల్​ నెట్​వర్క్​ స్టోర్స్​లో ఈ మొబైల్​ని కొనుగోలు చేయవచ్చు.

Related Photos