Protein foods : చికెన్ వర్సెస్ గుడ్లు.. ఎందులో ప్రోటీన్ ఎక్కువ? ఆరోగ్యానికి ఏది మంచిది?

ఈ మధ్య అందరికి ప్రోటీన్​పై అవగాహన పెరిగింది. శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరమో తెలిసింది. ఈ నేపథ్యంలో తినే వాటిల్లో ప్రోటీన్ కోసం వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో నాన్ వెజ్​ ప్రియులు ఎక్కువగా తినే చికెన్, గుడ్లల్లో ఎందులో ప్రోటీన్ ఎక్కువ ఉందో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 9, 2026 11:28 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

USDA FoodData Central గణాంకాల ప్రకారం 100 గ్రాముల ఉడికించిన చికెన్ బ్రెస్ట్, 100 గ్రాముల ఉడికించిన గుడ్లలోని పోషకాలను పోల్చి చూస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

చికెన్ బ్రెస్ట్ (100 గ్రాములు): 31 గ్రాముల ప్రొటీన్, 165 కేలరీలు, 3.6 గ్రాముల కొవ్వు.

ఉడికించిన గుడ్లు (100 గ్రాములు): 12.6 గ్రాముల ప్రొటీన్, 155 కేలరీలు, 10.6 గ్రాముల కొవ్వు.

ఈ రెండింటి మధ్య కేలరీల తేడా కేవలం 10 మాత్రమే ఉన్నప్పటికీ, అసలైన వ్యత్యాసం ప్రొటీన్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. గుడ్లతో పోలిస్తే చికెన్ రెట్టింపు కన్నా ఎక్కువ ప్రొటీన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో కొవ్వు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 9, 2026 11:28 AM

2/5

అదనపు కేలరీలు తీసుకోకుండా ప్రొటీన్ శాతాన్ని పెంచుకోవాలని భావించే వారికి చికెన్ బ్రెస్ట్ అత్యుత్తమ ఎంపిక. ఇందులో నియాసిన్ (విటమిన్ బీ3), విటమిన్ బీ6, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు సహజంగానే లభిస్తాయి. వి శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, కండరాలను పెంచుకోవాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. "ప్రొటీన్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది" అని 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్న్యూట్రిషన్' ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది.

3/5

చికెన్‌తో పోలిస్తే గుడ్లలో ప్రొటీన్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇవి శరీరానికి ఎంతో అవసరమైన ఇతర పోషకాలను అందిస్తాయి. "ఎల్లప్పుడూ పచ్చసొనను పారేయకూడదు, అందులో విటమిన్లు ఏ, డీ, ఈ, బీ12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి," అని న్యూట్రినిస్ట్​లు చెబుతున్నారు. మెదడు పనితీరును మెరుగుపరిచే కోలిన్ అనే పోషకానికి గుడ్లు ఉత్తమ వనరుగా ఉన్నాయి.

'న్యూట్రియంట్స్' జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, గుడ్లలో కంటి చూపును రక్షించే లూటిన్, జియాసంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

4/5
This butter garlic chicken recipe packs 58g of protein and just 472 calories. expand-iconView Photos in a new improved layout
Published on Aug 9, 2026 11:28 AM

This butter garlic chicken recipe packs 58g of protein and just 472 calories.

5/5

ప్రొటీన్ ప్రధాన ప్రాధాన్యత అయితే చికెన్ బ్రెస్ట్ ముందుంటుంది. కేలరీల పరంగా దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, గుడ్లతో పోలిస్తే ఇది రెట్టింపు ప్రొటీన్‌ను అందిస్తుంది. అయితే గుడ్లు కేవలం ప్రొటీన్‌ను మాత్రమే కాకుండా కోలిన్, విటమిన్ డీ, బీ12 వంటి ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఈ రెండింటిని పోటీదారులుగా కాకుండా, వేర్వేరు పోషక ప్రయోజనాలను అందించే ఆహారాలుగా భావించడమే సరైనది.

Related Photos