Chitrangada Singh: ర్యాంప్‌పై అప్స‌ర‌స‌లా మెరిసిన చిత్రాంగ‌ద సింగ్‌.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఏజ్ 50 ఏళ్లంటే న‌మ్ముతారా?

Chitrangada Singh: ర్యాంప్ పై అప్సరసలా మెరిసింది చిత్రాంగద సింగ్. స్టన్నింగ్స్ లుక్స్ తో మతి పోగొట్టింది. అయితే ఈ బ్యూటీ ఏజ్ 50 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరనే చెప్పొచ్చు.

Published on: Apr 26, 2026 11:54 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ తన నటనతో పాటు అందానికి కూడా పెట్టింది పేరు. తన కెరీర్‌లో చిత్రాంగద ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. తాజాగా ఓ ఫ్యాషన్ వీక్‌లో అప్సరసలా మెరిసిపోయింది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Apr 26, 2026 11:54 AM

(instagram)

2/5

చిత్రాంగద గ్రేస్ ఫుల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. నటి తన ర్యాంప్ వాక్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది.

3/5

ఈ ఫోటోలలో చిత్రాంగద చాలా స్టైలిష్, రాయల్ లుక్‌లో కనిపించింది. ర్యాంప్ వాక్ కోసం ఈ బ్యూటీ హెవీ వర్క్ తో కూడిన ఆరెంజ్ కలర్ లెహంగా ధరించింది,

4/5

చిత్రాంగద తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిత్రాంగద అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.

5/5

ర్యాంప్ పై హొయలు ఒలకబోసిన చిత్రాంగద సింగ్ ఏజ్ 50. అవును.. అదే నిజం. 50 ఏళ్ల వయసులోనూ ఈ భామ తరగని అందంతో అదరగొడుతోంది.

Related Photos