హైదరాబాద్ : ఆకట్టుకున్న ఇండియన్‌ సూపర్‌క్రాస్‌ రేసింగ్‌ పోటీలు - ఫొటోలు

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇండియన్ సూపర్ క్రాస్ లీగ్ రేస్ -2 ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మోటారు బైక్‌ల విన్యాసాలు, ఉత్కంఠభరితమైన రేసులు మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

Published on: Dec 7, 2025 7:23 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇండియన్ సూపర్ క్రాస్ లీగ్ రేస్ -2 ప్రారంభ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 7, 2025 7:23 AM

2/5

మోటారు బైక్‌ల విన్యాసాలు, ఉత్కంఠభరితమైన రేసులు మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

3/5

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి రేసింగ్ వీక్షించారు. సూపర్‌ క్రాస్‌ రేసింగ్‌ రాష్ట్రంలో జరగడం ఇదే మొదటిసారి. చిత్రంలో తెలంగాణ మంత్రి  శ్రీధర్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

4/5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సహ వ్యవస్థాపకుడు ఇషాన్‌ లోఖండే ఈ రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.250సీసీ, 450సీసీ ఇంటర్నేషనల్‌ విభాగాల్లో నిర్వహించిన రేసులు హోరాహోరీగా సాగాయి. బైక్ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

5/5

6 జట్లకు సంబంధించి 48 మంది పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు.

Related Photos