దసరా వేళ సొంత ఊర్లో సీఎం రేవంత్ రెడ్డి - కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం! ప్రత్యేక పూజలు

CM Revanth Reddy Kondareddypally Visit : విజయదశమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published on: Oct 20, 2026 6:15 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తమ స్వగ్రామంలో సంతోషంగా గడిపారు.

expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2026 6:15 PM

2/5

కుటుంబ సమేతంగా నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలోని తన సొంత ఊరైన కొండారెడ్డిపల్లికి చేరుకున్న ఆయన, గ్రామంలోని ప్రముఖ శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక వేదాశీర్వచనం తో పాటు తీర్థప్రసాదాలను అందించారు.

3/5

స్వగ్రామానికి వచ్చిన తమ ప్రియతమ నాయకుడికి కొండారెడ్డిపల్లి గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి చేరుకున్న అనంతరం స్థానిక ప్రజలు, అభిమానుల కోలాహలం మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ర్యాలీగా ఊరేగింపుగా శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయానికి చేరుకున్నారు. దసరా పండుగ రోజున సీఎం తమ మధ్యకు రావడంతో గ్రామస్తుల్లో ఉత్సాహం కనిపించింది.

4/5

ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు), శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు), స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం గ్రామంలోని పలువురు పెద్దలను, స్థానికులను సీఎం రేవంత్ రెడ్డి పేరుపేరునా పలకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

5/5

స్వగ్రామానికి వెళ్లటం కంటే ముందు విజయదశమి పండుగ సందర్భంగా  జూబ్లీ హిల్స్ నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Related Photos