CJP protest live : ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’- సీజేపీ నిరసనలతో హోరెత్తిన జంతర్ మంతర్..

CJP protest : భారీ భద్రత మధ్య దిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్​ చేస్తూ నిర్వహించిన ఈ ఆందోళనకు వేలాది మంది తరలివెళుతున్నారు.

Published on: Jun 6, 2026 11:23 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కాక్రోచ్​ జనతాా పార్టీ పిలుపునిచ్చిన నిరసనల్లో పాల్గొనేందుకు దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్దకు వేలాదిగా ప్రజలు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులకు సీజేపీ ఫౌండర్​ అభిజీత్ దీప్కే కీలక విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు శాంతియుతంగా డిమాండ్​ చేయాలన్నారు.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Jun 6, 2026 11:23 AM

(REUTERS)

2/5

జంతర్​ మంతర్​ వద్ద ఓ వ్యక్తి ఇలా, బొద్దింక మాస్క్​ వేసుకుని కనిపించారు. ఈ ఆందోళనకు విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్, ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్​చుక్ వంటి వారు నిరసనలకు మద్దతిచ్చారు.

3/5

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ నిరసనలకు దిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ మొత్తంలో పోలీసు  బలగాలను మోహరించారు. ఒక హై లెవల్ సెక్యూరిటీ మీటింగ్​ని సైతం నిర్వహించారు.
(PTI)expand-iconView Photos in a new improved layout

(PTI)

4/5

నిరసనకారులు ఇలా ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనలను వ్యక్తం చేశారు.

5/5

“ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి”, “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి” అన్న నినాదాలతో జంతర్ మంతర్ ప్రాంగణం హోరెత్తుతోంది. “మేము ఎన్నుకుంటేనే ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి అయ్యారు. మా పన్నులతో ఆయనకు జీతాలు అందుతున్నాయి. కానీ ఆయన విద్యామంత్రిగా చేస్తున్న కాలంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి జారిపోయింది,” అని సీజేపీ సోషల్​ మీడియాలో ఒక పోస్టు చేసింది.

Related Photos