తెలంగాణలో మరింత పెరగనున్న చలి - ఐఎండీ అంచనాలు ఇలా

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలో చలి తీవ్రత కొంత తగ్గింది. కానీ మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Published on: Dec 5, 2025 5:04 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/4

దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో తెలంగాణలో చలి తీవ్రత కొంత తగ్గింది. కానీ మళ్లీ క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 5, 2025 5:04 PM

2/4

రాబోయే 2 -3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడకక్కడ కనిష్ణ ఉష్ణఓగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా చలి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉటుంది.

3/4

రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదు.

4/4

హైదరాబాద్ లో ఉదయం, రాత్రి పొగమంచు పరిస్థితులు ఉంటాయి. ఉపరితల గాలులు తూర్పు దిశలో వీచే అవకాశం ఉంటుంది.

Related Photos