చీరలో బాపుబొమ్మ.. అందాల తార.. మిస్ ఇండియా.. కపుల్ ఫ్రెండ్లీ హీరోయిన్ మానస వారణాసి గురించి తెలుసా?

కపుల్ ఫ్రెండ్లీ అంటూ థియేటర్లలో హీరోయిన్ మానస వారణాసి సందడి చేస్తోంది. ఈ బాపు బొమ్మ ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. మిస్ ఇండియాగా నిలిచిన మానస గురించి ఈ విషయాలు మీకు తెలుసా మరి?

Published on: Feb 17, 2026 1:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చీరలో మానస వారణాసి బాపుబొమ్మలా మెరిసిపోయింది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ.
(instagram-Manasa Varanasi)expand-iconView Photos in a new improved layout
Published on Feb 17, 2026 1:01 PM

(instagram-Manasa Varanasi)

2/5

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్ల మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

3/5

మానస వారణాసి మన తెలుగమ్మాయే. 1997లో హైదరాబాద్ లో పుట్టింది. వాసవి కాలేజీ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.

4/5

2020లో మిస్ ఇండియాగా మానస వారణాసి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది మిస్ ఇండియా వరల్డ్ గా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.

5/5

మహేష్ బాబు మేనళ్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమాతో మానస వారణాసి తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ మూవీ 2024లో రిలీజ్ అయింది.

Related Photos