హ్యాపీ బ‌ర్త్‌డే రొనాల్డో- తోట‌మాలి కొడుకు నుంచి ఫుట్‌బాల్ లెజెండ్‌గా- నెట్‌వ‌ర్త్ తెలిస్తే షాక్- ఎన్ని వేల కోట్లంటే?

ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. గ్రౌండ్ లో అత్యధిక గోల్స్ దగ్గర నుంచి అత్యధిక ఆదాయం వరకు అతనే నంబర్ వన్. ఈ రోజు రొనాల్డో 41వ బర్త్ డే. ఈ సందర్భంగా రొనాల్డో రికార్డులు, నెట్ వర్త్ పై ఓ లుక్కేయండి.

Published on: Feb 5, 2026 1:05 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

క్రిస్టియానో రొనాల్డో ఫిబ్రవరి 5, 1985 న పోర్చుగల్ లోని పాంచాల్ ప్రావిన్స్ లోని మదీరా ద్వీపంలో జన్మించాడు.
(Image: Reuters)expand-iconView Photos in a new improved layout
Published on Feb 5, 2026 1:05 PM

(Image: Reuters)

2/7

రొనాల్డో తండ్రి తోటమాలిగా పనిచేసేవాడు. ఆ తర్వాత పని కోసం ఓ ఫుట్ బాల్ క్లబ్ లో చేరాడు. అక్కడే రొనాల్డోకు ఆటపై ఇష్టం కలిగింది.

3/7

7 సంవత్సరాల వయస్సులో రొనాల్డో తన తండ్రి పనిచేసిన స్థానిక క్లబ్ టీమ్ తరపున ఆడే ఛాన్స్ కొట్టేశాడు. అక్కడి నుంచి రొనాల్డో జర్నీ ఎక్కడ ఆగలేదు.

4/7

41 ఏళ్ల రొనాల్డో తన కెరీర్ లో ఇప్పటివరకూ మొత్తం 961 అఫీషియల్ గోల్స్ సాధించాడు, ఫుట్ బాల్ లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ అతడే. ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో పోర్చుగల్ తరపున 143కి పైగా గోల్స్ సాధించాడు.

5/7

1000 గోల్స్ వైపు దూసుకెళ్తున్న రొనాల్డో నెట్ వర్త్ చూస్తే మాత్రం షాక్ అవాల్సిందే. అతని నెట్ వర్త్ ఏకంగా 1.4 బిలియన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇది సుమారు రూ.11,641 కోట్లు.
(Image:Reuters)expand-iconView Photos in a new improved layout
Published on Feb 5, 2026 1:05 PM

1000 గోల్స్ వైపు దూసుకెళ్తున్న రొనాల్డో నెట్ వర్త్ చూస్తే మాత్రం షాక్ అవాల్సిందే. అతని నెట్ వర్త్ ఏకంగా 1.4 బిలియన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇది సుమారు రూ.11,641 కోట్లు.

(Image:Reuters)

6/7

సౌదీకి చెందిన అల్ నసర్ క్లబ్ కు ఆడుతున్న రొనాల్డోకు ఆ క్లబ్ ఏడాదికి రూ.3200 కోట్లు చెల్లిస్తోంది. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారానూ భారీగానే సంపాదిస్తున్నాడు. రొనాల్డోకు సీఆర్7 పేరుతో హాటల్స్, జిమ్ లు, పర్ఫ్యూమ్స్, అండర్ వేర్ బ్రాండ్లు ఉన్నాయి.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Feb 5, 2026 1:05 PM

సౌదీకి చెందిన అల్ నసర్ క్లబ్ కు ఆడుతున్న రొనాల్డోకు ఆ క్లబ్ ఏడాదికి రూ.3200 కోట్లు చెల్లిస్తోంది. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారానూ భారీగానే సంపాదిస్తున్నాడు. రొనాల్డోకు సీఆర్7 పేరుతో హాటల్స్, జిమ్ లు, పర్ఫ్యూమ్స్, అండర్ వేర్ బ్రాండ్లు ఉన్నాయి.

(REUTERS)

7/7

ప్రపంచంలోనే 1 బిలియన్ డాలర్ల జీతం అందుకున్న తొలి ఫుట్ బాల్ ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. అంతే కాదు ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి రొనాల్డో. ఒక్కో పోస్ట్ కు అతను రూ.25 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడు. యూబ్యూబ్ ఛానెల్ నుంచి కూడా ఇన్ కమ్ వస్తోంది.
(Image: AP )expand-iconView Photos in a new improved layout
Published on Feb 5, 2026 1:05 PM

ప్రపంచంలోనే 1 బిలియన్ డాలర్ల జీతం అందుకున్న తొలి ఫుట్ బాల్ ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. అంతే కాదు ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి రొనాల్డో. ఒక్కో పోస్ట్ కు అతను రూ.25 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడు. యూబ్యూబ్ ఛానెల్ నుంచి కూడా ఇన్ కమ్ వస్తోంది.

(Image: AP )

Related Photos