Ronaldo Marriage: ఫైనల్లీ.. అయిదుగురు పిల్లల తర్వాత లవర్ ను పెళ్లి చేసుకున్న రొనాల్డో.. ఫొటోకు 2 కోట్లకు పైగా లైక్స్

Ronaldo Marriage: ఫుట్ బాల్ లెెజెండ్ క్రిస్టియానో రొనాల్డో పెళ్లి చేసుకున్నాడు. అయిదుగురు పిల్లలకు తండ్రి అయిన ఈ స్టార్ ప్లేయర్ తన లాంగ్ టైమ్ పార్ట్ నర్ జార్జినా రోడ్రిగ్జ్ ను పెళ్లాడాడు. చేతులకు ఉంగరాలు ఉన్న ఫొటోలను ఈ జంట పోస్టు చేసింది. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Published on: Aug 12, 2026 12:24 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటివాడయ్యాడు. ఈ స్టార్ ప్లేయర్ తన పార్ట్ నర్ జార్జినాను పెళ్లి చేసుకున్నాడు.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Aug 12, 2026 12:24 PM

(instagram)

2/5

తాజాగా తమ ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా పెళ్లి విషయాన్ని రొనాల్డో, జార్జినా కన్ఫామ్ చేశారు. వేళ్లకు ఉంగరాలున్న ఫొటోను వీళ్లు పోస్టు చేశారు.

3/5

క్రిస్టియానో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన ఈ ఫొటో తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే 2 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి.

4/5

క్రిస్టియానో రొనాల్డో, జార్జినా చాలా ఏళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఈ సెలబ్రిటీ జంట వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్.

5/5

రొనాల్డో, జార్జినా జంటకు అయిదుగురు పిల్లలున్నారు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.

Related Photos