CSK vs KKR : టేబుల్​ బాటమ్​లో 3 టైమ్ ఐపీఎల్​ ట్రోఫీ విన్నర్​- ముంబైని దాటేసిన సీఎస్కే..

IPL 2026 point table : కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫ్యాన్స్​కి షాక్! చెన్నైతో జరిగిన మ్యాచ్​లో కూడా రహానే సేన ఓడిపోయింది. ఫలితంగా ఈ ఐపీఎల్​ 2026లో ఈ జట్టు ఇంకా ఒక్క మ్యాచ్​ కూడా గెలవలేదు. ఫలితంగా టేబుల్​ బాటమ్​లో ఉండిపోయింది.

Published on: Apr 15, 2026 6:43 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చెన్నై వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్​ 2026 మ్యాచ్​లో కేకేఆర్​పై సీఎస్కే 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కి దిగిన చెన్నై సూపర్​ కింగ్స్​ 192 పరుగులు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన కోల్​కతా నైట్​ రైడర్స్​ 160 రన్స్​ మాత్రమే చేయగలిగింది.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 15, 2026 6:43 AM

(ANI Pic Service)

2/5

3సార్లు ఐపీఎల్​ ట్రోఫీని గెలిచిన కోల్​కతా నైట్​ రైడర్స్​కి ఈ సీజన్​ కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడిన రహానే జట్టు ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా గెలవలేదు. ఫలితంగా ఐపీఎల్​ 2026 టేబుల్​ బాటమ్​లో నిలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్​ రద్దు అవ్వడంతో ఈ జట్టుకు 1 పాయింట్​ వచ్చింది.
(PTI)expand-iconView Photos in a new improved layout

(PTI)

3/5

మరోవైపు ఎంఎస్​ ధోనీ గైర్హాజరులో ఐపీఎల్​ సీజన్​ని పేలవంగా మొదలుపెట్టిన సీఎస్కే.. ఇప్పుడు పుంజుకుంటోంది. కేకేఆర్​పై ఆల్​రౌండ్​ పర్ఫార్మెన్స్​తో విజయాన్ని దక్కించుకుని పాయింట్స్​ టేబుల్​లో ముంబై ఇండియన్స్​ని వెనక్కి నెట్టి 8వ స్థానానికి చేరింది. సీఎస్కే ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి 2సార్లు గెలిచింది.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on Apr 15, 2026 6:43 AM

మరోవైపు ఎంఎస్​ ధోనీ గైర్హాజరులో ఐపీఎల్​ సీజన్​ని పేలవంగా మొదలుపెట్టిన సీఎస్కే.. ఇప్పుడు పుంజుకుంటోంది. కేకేఆర్​పై ఆల్​రౌండ్​ పర్ఫార్మెన్స్​తో విజయాన్ని దక్కించుకుని పాయింట్స్​ టేబుల్​లో ముంబై ఇండియన్స్​ని వెనక్కి నెట్టి 8వ స్థానానికి చేరింది. సీఎస్కే ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి 2సార్లు గెలిచింది.

(ANI Pic Service)

4/5

ఈ మ్యాచ్​లో సీఎస్కే తరఫున సంజూ శాంసన్ (48 రన్స్​) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. కేకేఆర్​ తరఫున రమణ్​దీప్​ సింగ్​ 35 పరుగులు చేసి టాప్​లో నిలిచాడు.
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Apr 15, 2026 6:43 AM

ఈ మ్యాచ్​లో సీఎస్కే తరఫున సంజూ శాంసన్ (48 రన్స్​) టాప్​ స్కోరర్​గా నిలిచాడు. కేకేఆర్​ తరఫున రమణ్​దీప్​ సింగ్​ 35 పరుగులు చేసి టాప్​లో నిలిచాడు.

(REUTERS)

5/5

4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి టాప్​ వికెట్​ టేకర్​గా నిలిచిన నూర్​ అహ్మద్​కి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది. గాయం కారణంగా ఎంఎస్​ ధోనీ ఈ సీజన్​లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు. ఇక శనివారం హైదరాబాద్​లో ఎస్​ఆర్​హెచ్​తో జరిగే మ్యాచ్​లో అయినా అతను ఆడాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు.

Related Photos