Zayn Khan Bold: పైట జారుస్తూ బోల్డ్ ఫొటోలతో మనసు దోచుకుంటున్న డెకాయిట్ బ్యూటీ.. వైరల్ పిక్స్

Zayn Khan Bold: డెకాయిట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నటి జైన్ ఖాన్ తన బోల్డ్ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. ఆమిర్ ఖాన్ మేనకోడలు అయిన ఈమె.. ఇప్పటికే హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది.

Published on: Apr 7, 2026 3:59 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

Zayn Khan Bold: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మూవీ డెకాయిట్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న బోల్డ్ బ్యూటీ జైన్ ఖాన్ ఇలా బోల్డ్ ఫొటోషూట్ తో షాకిచ్చింది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 7, 2026 3:59 PM

2/5

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మేనకోడలు, డైరెక్టర్ మన్సూర్ ఖాన్ కూతురు అయిన జైన్.. డెకాయిట్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తోంది.

3/5

జైన్ తన తొలి తెలుగు మూవీ రిలీజ్ కు ముందే ఇలా బోల్డ్ ఫొటోషూట్ చేయడం విశేషం.

4/5

జైన్ మేరీ ఖాన్ గతంలో హిందీలో మోనికా ఓమై డార్లింగ్ అనే మూవీలో నటించింది. మేడిన్ హెవెన్ లాంటి వెబ్ సిరీస్ లలోనూ కనిపించింది.

5/5

ఇప్పుడు 31 ఏళ్ల వయసులో జైన్ ఖాన్ ఇలా కుర్రకారు మతి పోగొట్టేలా చేసిన ఫొటోషూట్ షాక్‌కు గురి చేస్తోంది. ఆమె నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.

Related Photos