Dacoit : అడివి శేష్ ఉంటే బొమ్మ బ్లాక్​బస్టరే! ఓటీటీలో ఈ సినిమాలు కూడా చూసేయండి..

అడివి శేష్​ సినిమా వస్తోందంటే హైప్​ మామూలుగా ఉండదు! క్షణం నుంచి డెకాయిట్​ వరకు తెలుగు సినిమా లవర్స్​లో శేష్​కి మంచి క్రేజ్​ ఉంది. ఇక డెకాయిట్​ రిలీజ్​ నేపథ్యంలో అడివి శేష్ ఇతర సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ వివరాలు ఇక్కడ చూసేయండి..

Published on: Apr 10, 2026 10:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అడివి శేష్​, మృణాల్​ ఠాకూర్​ నటించిన డెకాయిట్​ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్​బస్టర్​ హిట్​ 2 తర్వాత శేష్​ నటించిన ఈ సినిమాకు మంచి బజ్​ ఉంది. ఈ డెకాయిట్​ అమెజాన్​ ప్రైమ్​లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమా రివ్యూని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 10, 2026 10:45 AM

2/5

హిట్​ ఫ్రాంఛేజ్​లో అడివి శేష్​ పోలీసుగా నటించిన 'హిట్​ 2' 2022లో విడుదలైంది. ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఇది అమెజాన్​ ప్రైమ్​లో అందుబాటులో ఉంది.

3/5

2022లోనే అడివి శేష్​ నటించిన మేజర్​ సినిమా కూడా విడుదలైంది. మేజర్​ ఉన్నికృష్ణన్​ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో అడివి శేష్​ ప్రాణాలు పెట్టేశాడు! ఔట్​ అండ్​ ఔట్​ పర్ఫార్మెన్స్​తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో ఉంది.

4/5

అడివి శేష్​ నటించిన క్రైమ్​ థ్రిల్లర్​ ‘ఎవరు’ కూడా అమెజాన్​ ప్రైమ్​లోనే ఉంది. తండ్రి హత్య మిస్టరీని ఛేదించే కుమారుడి పాత్రలో శేష్​ అద్భుతంగా నటించాడు. అదే సమయంలో శేష్​ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్​ గూడఛారీ సైతం అమెజాన్​ ప్రైమ్​లోనే ఉంది.

5/5

అడివి శేష్​ కెరీర్​ని నిలబెట్టి, ట్విస్ట్​లు- థ్రిల్లింగ్​ సీన్స్​తో సినీ ప్రేక్షకులను మైమరపించేలా చేసిన సినిమా ‘క్షణం’. తక్కువ బడ్జెట్​లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద అదరగొట్టింది. శేష్ కెరీర్​లో ఇప్పటికీ ది బెస్ట్ సినిమా ఇదే అని చెప్పుకుంటారు. ఈ సినిమా సన్​ నెక్ట్స్​ ఓటీటీలో ఉంది.

Related Photos