Telangana Temperatures : తెలంగాణలో భానుడి భగభగలు - ములుగులో రికార్డు ఉష్ణోగ్రత నమోదు...!

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలుచోట్ల 35 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Published on: Mar 5, 2026 7:45 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలుచోట్ల 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 5, 2026 7:45 PM

2/5

ఇవాళ ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్‌, జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

3/5

ఇవాళ హైదరాబాద్ సిటీలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

4/5

మరో 3 - 4 రోజులపాటు కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

5/5

రాబోయే రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను  తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి
(image source Pixabay)expand-iconView Photos in a new improved layout
Published on Mar 5, 2026 7:45 PM

రాబోయే రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి

(image source Pixabay)

Related Photos