Deepthi Sunaina: రెడ్, వైట్ హార్ట్స్.. ఎల్లో డ్రెస్‌లో క్యూట్.. దీప్తి సునైన లేటెస్ట్ పిక్స్ చూశారా?
Deepthi Sunaina: బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైన ఎల్లో డ్రెస్ లో క్యూట్ అండ్ హాట్ పోజులతో రెచ్చిపోయింది. బీచ్ లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ట్రెండింగ్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Published on: Jul 2, 2026 1:49 PM IST
1/5

Published on Jul 2, 2026 1:49 PM
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునైన మరోసారి హాట్ పోజులతో అదరగొట్టింది. ఈ భామ లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
(instagram-deepthi_sunaina)2/5

Published on Jul 2, 2026 1:49 PM
ఎల్లో డ్రెస్ లో క్యూట్ గా తీసుకున్న ఫొటోలను రెడ్ అండ్ వైట్ హార్ట్స్ తో దీప్తి సునైన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram-deepthi_sunaina)3/5

Published on Jul 2, 2026 1:49 PM
యూట్యూబ్ వీడియో సాంగ్స్ తో పాపులర్ అయిన దీప్తి సునైన.. రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులోనూ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే.
(instagram-deepthi_sunaina)4/5

Published on Jul 2, 2026 1:49 PM
పాపులర్ యూట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ తో దీప్తి సునైన బ్రేకప్ తెలిసిందే. రీసెంట్ గా షణ్ముఖ్ పెళ్లి చేసుకున్నాడు.
(instagram-deepthi_sunaina)5/5

Published on Jul 2, 2026 1:49 PM
దీప్తి సునైన ప్రస్తుతం అడ్వెంచర్ ట్రిప్ లతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె వెకేషన్ పిక్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.
(instagram-deepthi_sunaina)
E-Paper

