మేడారం మహాజాతర 2026 : వనదేవతల గద్దెలకు కొత్త రూపు - ఈ ఫొటోలు చూడండి

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈసారి కొత్త రూపుతో.. వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు ఉండనున్నాయి. కొన్ని ఫొటోలను ఇక్కడ చూడండి…

Published on: Dec 24, 2025 8:26 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈసారి కొత్త రూపుతో.. వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు ఉండనున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 24, 2025 8:26 AM

2/7

రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. డెడ్ లైన్ విధించి మరీ…అత్యంత వేగంగా పనులు జరిగేలా చర్యలు చేపట్టింది.

3/7

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మేడారంలో వనదేవతల గద్దెలు అత్యంత ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఈ పనులకే ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది.

4/7

గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది.

5/7

ఐదు స్వాగత తోరణాలుంటాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను.. సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారు.

6/7

ఈసారి  జరగబోయే జాతరకు  భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకు ఉన్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేపట్టారు.

7/7

ఇక మేడారం చేరుకునే మార్గంలో ఇరుకుగా ఉన్న రోడ్లు, వంతెనలను విస్తరించారు. ఇంకొన్ని పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ పనులను జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి, మంత్రి సీతక్క పరిశీలించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… “గతంలో మేడారం జాతరకు 15 రోజుల ముందు నామమాత్రంగా సౌకర్యాల పనులు చేసేవారు.. ప్రజా ప్రభుత్వం అలా కాకుండా శ్రీ సమ్మక్క సారలమ్మల మహా జాతర భవిష్యత్ తరాలకు గుర్తుండేలా మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్నాం” అని చెప్పారు. 2026 జనవరి 28 నుండి 31 తేదీ వరకు జరిగే మేడారం జాతర ఏర్పాట్లును జనవరి మొదటి వారం లోపు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సౌకర్యాలతో జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పనురుద్ఘాటించారు.

Related Photos