Deviyani Sharma: ఆదర్శ కుటుంబంలో కళ్లతోనే భయపెట్టిన దేవియాని.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ పోజులతో రచ్చ!

Deviyani Sharma: ఆదర్శ కుటుంబంలో కళ్లతోనే భయపెట్టి, తన విలనిజంతో అదరగొట్టింది దేవియాని శర్మ. విలన్ చందన్ సిస్టర్ నీలగా దేవియాని నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో దుమ్మురేపింది. ఇప్పుడేమో సోషల్ మీడియాలో బోల్డ్ షోతో దేవియాని రచ్చ చేస్తోంది. ఆమె ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: Nov 26, 2026 12:24 PM IST
google-icon
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

దేవియాని శర్మ పేరు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఆదర్శ కుటుంబం సినిమాలో నీలాగా విలనిజం పండించిన ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ షోతో రెచ్చగొడుతోంది.
(instagram-Divyanisharma)
Published on Nov 26, 2026 12:24 PM

దేవియాని శర్మ పేరు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఆదర్శ కుటుంబం సినిమాలో నీలాగా విలనిజం పండించిన ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ షోతో రెచ్చగొడుతోంది.

(instagram-Divyanisharma)

2/5

పింక్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన దేవియాని శర్మ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇవాళ (నవంబర్ 26) ఈ హాట్ ఫొటోలను దేవియాని పోస్టు చేసింది.
(instagram-Divyanisharma)
Published on Nov 26, 2026 12:24 PM

పింక్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన దేవియాని శర్మ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇవాళ (నవంబర్ 26) ఈ హాట్ ఫొటోలను దేవియాని పోస్టు చేసింది.

(instagram-Divyanisharma)

3/5

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియన్స్ కు దేవియాని శర్మ బాగా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లలోనూ తన యాక్టింగ్ తో ఆమె మెప్పించింది.
(instagram-Divyanisharma)
Published on Nov 26, 2026 12:24 PM

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియన్స్ కు దేవియాని శర్మ బాగా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లలోనూ తన యాక్టింగ్ తో ఆమె మెప్పించింది.

(instagram-Divyanisharma)

4/5

దేవియాని శర్మ తన సోషల్ మీడియాలో ఇలా హాట్ పోజులతో రెచ్చిపోతూనే ఉంటుంది. ఆమె ఫొటోలు వైరల్ అవడం ఇదే తొలిసారి కాదు.
(instagram-Divyanisharma)
Published on Nov 26, 2026 12:24 PM

దేవియాని శర్మ తన సోషల్ మీడియాలో ఇలా హాట్ పోజులతో రెచ్చిపోతూనే ఉంటుంది. ఆమె ఫొటోలు వైరల్ అవడం ఇదే తొలిసారి కాదు.

(instagram-Divyanisharma)

5/5

ఆదర్శ కుటుంబంలో తన క్యారెక్టర్ కు వస్తున్న ప్రశంసలతో దేవియాని తెగ మురిసిపోతుంది. ఈ క్యారెక్టర్ తో తన కెరీర్ టర్న్ తీసుకుంటుందనే నమ్మకంతో ఉంది ఈ భామ.

Related Photos