OTT Heroine:ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ మూడో సీజన్-హీరోయిన్ గా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా?

OTT Heroine: బ్లాక్ బస్టర్ తెలుగు వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రెండు సీజన్లు అదరగొట్టాయి. ఈ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో హాట్ పోజులతో రెచ్చిపోతుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా?

Published on: Jun 7, 2026 12:31 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు హాట్ బ్యూటీ రెడీ అవుతోంది. ఈ భామ ఎవరో మీకు తెలుసా?
(instagram-VDeviyaniSharma)expand-iconView Photos in a new improved layout
Published on Jun 7, 2026 12:31 PM

(instagram-VDeviyaniSharma)

2/5

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరే ఈ దేవియాని శర్మ.

3/5

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, సుజాత ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

4/5

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో రేఖగా నటించిన దేవియాని శర్మ.. సోషల్ మీడియాలో హాట్ పోజులతో రెచ్చగొడుతూనే ఉంటుంది. ఈ భామ పిక్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.

5/5

ఇప్పటికే సేవ్ ది టైగర్స్ రెండు సీజన్లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. జూన్ 19 నుంచి జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Related Photos