దేవియాని శర్మ.. ఈ భామ యమ హాట్ గురూ.. చీరలో అందాలు అదరహో.. ఫొటోలు వైరల్

సేవ్ ది టైగర్స్, సైతాన్ లాంటి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన దేవియాని శర్మ అందాలతో అదరగొట్టింది. చీరలో హాట్ షోతో సెగలు రేపుతోంది.

Published on: Jun 7, 2025 5:12 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

డిఫరెంట్ వెబ్ సిరీస్ లతో అదరగొడుతున్న దేవియాని శర్మ అందాల విందులోనూ తగ్గేదేలే అంటోంది. చీర కొంగు జార్చి ఎద పరువాలను ఇలా ప్రదర్శించింది దేవియాని.
(instagram-vdeviyanisharma)
Published on Jun 7, 2025 5:12 PM

2/5

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో దేవియాని శర్మ పోస్టు చేసిన ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. హిందీ సాంగ్ లిరిక్స్ ను పోస్టు చేసి, ఈ ఫొటోలు షేర్ చేసింది దేవియాని.

3/5

హాట్ నెస్ తో పాటు క్యూట్ గానూ హొయలు పోయింది దేవియాని శర్మ. ఇన్ స్టాగ్రామ్ లో తరచుగా హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ.

4/5

2020లో వచ్చిన భానుమతి & రామకృష్ణ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది దేవియాని శర్మ. ఆ తర్వాత సైతాన్, రొమాంటిక్, సేవ్ ది టైగర్స్ లో నటించింది. ముఖ్యంగా సైతాన్, సేవ్ ది టైగర్స్ లో దేవియాని క్యారెక్టర్లకు మంచి పేరు వచ్చింది.

5/5

2019లో హిందీ సినిమా లవ్ శుద్ధాలో చిన్న క్యారెక్టర్ తో దేవియాని వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత సినిమాలు, సిరీస్ ల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సాగుతోంది. బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా సై అంటోంది.

Related Photos