ధన త్రయోదశి నాడు బంగారం, వెండికి బదులు ఈ ఐదు వస్తువులను కొనుగోలు చేసినా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది!

ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఆ రోజు మన సంప్రదాయాలను పాటించడం మానుకోక్కర్లేదు. ఈ సంవత్సరం బంగారం ధర ఇంకా పెరిగిపోయింది. దీనితో బంగారం కొనాలని ఎవరూ మాట కూడా అనట్లేదు. ధన త్రయోదశి నాడు అంత డబ్బు పెట్టకుండా తక్కువ ధరకు వీటిని కొనుగోలు చెయ్యచ్చు.

Published on: Oct 16, 2025 10:08 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఆ రోజు మన సంప్రదాయాలను పాటించడం మనుకోవక్కర్లేదు. ఈ సంవత్సరం బంగారం ధర ఇంకా పెరిగిపోయింది. దీనితో బంగారం కొనాలని ఎవరూ మాట కూడా అనట్లేదు. ధన త్రయోదశి నాడు అంత డబ్బు పెట్టకుండా తక్కువ ధరకు వీటిని కొనుగోలు చెయ్యచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 16, 2025 10:08 AM

2/5

రాగి లేదా ఇత్తడి పాత్రలు: రాగి, ఇత్తడిని పవిత్రమైన మరియు శుద్ధి చేసే లోహాలుగా పరిగణిస్తారు. ధన త్రయోదశికి ముందు ఈ పాత్రలు కొనడం మంచిది. ఇవి సానుకూల శక్తిని తీసుకు వస్తాయి. మీరు మీ బడ్జెట్ లో ఉన్న చిన్న కలశం, దీపం లేదా ఏదైనా పాత్రలను కొనుగోలు చేయవచ్చు.

3/5

చీపురు: ధను త్రయోదశి రోజున కొత్త చీపురు కొంటే మంచిది. ఇంటి నుండి పేదరికం, ప్రతికూలత తొలగిపోతాయి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.కొత్త శక్తిని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది.

4/5

లక్ష్మీ-గణేష్ విగ్రహాలు: దీపావళి రాత్రి లక్ష్మీ పూజ చేస్తుంటే, ఖచ్చితంగా కొత్త విగ్రహాలను పొందండి. మట్టి, లోహం లేదా పర్యావరణ అనుకూలమైన, అన్ని రకాల శిల్పాలు బడ్జెట్లో ఉంటాయి. వాటిని పూజ గదిలో ఉంచండి. తద్వారా ఇంటికి సంవృద్ధి కలుగుతుంది.

5/5

కుబేర యంత్రం లేదా చిన్న వెండి నాణెం: మీరు బంగారం తీసుకోకూడదనుకుంటే, కుబేర యంత్రం లేదా చిన్న వెండి నాణెం (దానిపై లక్ష్మీ బొమ్మ) చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. పూజ తర్వాత మీ లాకర్, పర్సులో ఉంచండి. ఇది సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నం.

Related Photos