Today gold rate : ధన త్రయోదశి నాడు అత్యంత భారీగా పెరిగిన బంగారం ధర!

ధన త్రయోదశికి బంగారం కొంటే మంచిదని చాలా మంది విశ్వసిస్తుంటారు. కానీ శనివారం దేశంలో బంగారం ధరలు అత్యంత భారీగా పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 3350 పెరిగి రూ. 1,32,953కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 18, 2025 10:15 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,21,739 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,32,809గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,06,200గా ఉంది.
(Bloomberg)expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 10:15 AM

(Bloomberg)

2/5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,21,745 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,32,815గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,07,000గా ఉంది.

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,21,747గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,32,817ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 20,460 ఉంది.
(Jitender Gupta)expand-iconView Photos in a new improved layout

(Jitender Gupta)

4/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,21,725- రూ. 1,32,795గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 19,590గాను.. కేజీ వెండి రేటు రూ. 1,95,900గాను కొనసాగుతున్నాయి.

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,22,031గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,33,121గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 20,560 ఉంది.
(Snehal Sontakke)expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 10:15 AM

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,22,031గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,33,121గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 20,560 ఉంది.

(Snehal Sontakke)

Related Photos