డయాబెటిస్‌ను మందులు వాడకుండానే తగ్గించే టాప్ 5 యోగాసనాలు ఇవే.. డాక్టర్ ఏం చెప్పారంటే?

డయాబెటిస్ మేనేజ్ మెంట్ చిట్కాలు: సరైన ఆహారంతోపాటు మీ దినచర్యలో కొన్ని యోగాసనాలను చేర్చుకుంటే డయాబెటిస్ ను మందులు వాడకుండానే తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ రివర్సల్ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ త్రిపాఠి ఇలాంటి టాప్ 5 ఆసనాలు ఏవో వెల్లడించారు.

Published on: Nov 19, 2025 4:25 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

డయాబెటిస్ ను తగ్గించుకోవాలంటే సరైన ఆహారంతోపాటు మీరు మీ దినచర్యలో కొన్ని యోగాసనాలను చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. మరి ఆ ఐదు యోగాసనాలు ఏవో ఇక్కడ చూడండి.
(Shutterstock, Pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 4:25 PM

డయాబెటిస్ ను తగ్గించుకోవాలంటే సరైన ఆహారంతోపాటు మీరు మీ దినచర్యలో కొన్ని యోగాసనాలను చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. మరి ఆ ఐదు యోగాసనాలు ఏవో ఇక్కడ చూడండి.

(Shutterstock, Pinterest)

2/7

ధనురాసనం - డయాబెటిస్ రివర్సల్ కోసం ధనురాసనం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో పొట్టపై పడుకుని మీ రెండు చేతులతో పాదాల చీలమండలను పట్టుకోండి. మీ తలను పైకి ఎత్తండి. 15-30 సెకండ్లపాటు ధనురాసనం చేసి కనీసం మూడుసార్లు పునరావృతం చేయాలని డాక్టర్ ప్రమోద్ సలహా ఇస్తున్నారు.
(Pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 4:25 PM

ధనురాసనం - డయాబెటిస్ రివర్సల్ కోసం ధనురాసనం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో పొట్టపై పడుకుని మీ రెండు చేతులతో పాదాల చీలమండలను పట్టుకోండి. మీ తలను పైకి ఎత్తండి. 15-30 సెకండ్లపాటు ధనురాసనం చేసి కనీసం మూడుసార్లు పునరావృతం చేయాలని డాక్టర్ ప్రమోద్ సలహా ఇస్తున్నారు.

(Pinterest)

3/7

అధోముఖ స్వనాసనం - అధోముఖ స్వనాసనం కోసం మీ చేతులు, కాళ్ళను నేలపై ఉంచి పైకి లేవండి. కనీసం 25 నుంచి 30 సెకన్ల పాటు చేయండి. సుమారు మూడు సార్లు ఇలా చేయాలి. ఈ సింపుల్ ఆసనం డయాబెటిస్ కు ఎంతో మేలు చేస్తుంది.
(Pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 4:25 PM

అధోముఖ స్వనాసనం - అధోముఖ స్వనాసనం కోసం మీ చేతులు, కాళ్ళను నేలపై ఉంచి పైకి లేవండి. కనీసం 25 నుంచి 30 సెకన్ల పాటు చేయండి. సుమారు మూడు సార్లు ఇలా చేయాలి. ఈ సింపుల్ ఆసనం డయాబెటిస్ కు ఎంతో మేలు చేస్తుంది.

(Pinterest)

4/7

భుజంగాసనం- ఇది చాలా సరళమైన ఆసనం. దీనిని మీరు మీ దినచర్యలో చేర్చవచ్చు. ఇందుకోసం పొట్టపై పడుకుని, ఆపై మీ చేతుల సహాయంతో లేచి తలను వెనక్కి వంచండి. ఇది కూడా 25 నుండి 30 సెకన్ల పాటు చేయాలి. కనీసం మూడుసార్లు పునరావృతం చేయాలి.
(Pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 4:25 PM

భుజంగాసనం- ఇది చాలా సరళమైన ఆసనం. దీనిని మీరు మీ దినచర్యలో చేర్చవచ్చు. ఇందుకోసం పొట్టపై పడుకుని, ఆపై మీ చేతుల సహాయంతో లేచి తలను వెనక్కి వంచండి. ఇది కూడా 25 నుండి 30 సెకన్ల పాటు చేయాలి. కనీసం మూడుసార్లు పునరావృతం చేయాలి.

(Pinterest)

5/7

మండుకాసన - దీనికోసం మోకాళ్లను వంచి కూర్చోవాలి. రెండు చేతులను మీ పొట్టపై ఉంచండి. పూర్తిగా ముందుకు వంగి మీ నుదురు నేలకు తాకేలా ఉంచండి. మీరు ఈ యోగాసనాన్ని 25 నుండి 30 సెకన్ల పాటు చేయాలి. మూడు నుండి నాలుగు సార్లు పునరావృతం చేయాలి.
(Pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 4:25 PM

మండుకాసన - దీనికోసం మోకాళ్లను వంచి కూర్చోవాలి. రెండు చేతులను మీ పొట్టపై ఉంచండి. పూర్తిగా ముందుకు వంగి మీ నుదురు నేలకు తాకేలా ఉంచండి. మీరు ఈ యోగాసనాన్ని 25 నుండి 30 సెకన్ల పాటు చేయాలి. మూడు నుండి నాలుగు సార్లు పునరావృతం చేయాలి.

(Pinterest)

6/7

అర్ధ-మత్స్యాసనం - ఈ ఆసనంలో మొత్తం శరీరం మెలితిప్పాలి. ఇది క్లోమాన్ని యాక్టివ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది షుగర్ స్పైక్ లను కూడా తగ్గిస్తుంది. మలబద్దకం, ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది, దీనిని  15 నుండి 30 సెకన్ల పాటు చేయండి. 3 సార్లు పునరావృతం చేయాలి.
(Pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 4:25 PM

అర్ధ-మత్స్యాసనం - ఈ ఆసనంలో మొత్తం శరీరం మెలితిప్పాలి. ఇది క్లోమాన్ని యాక్టివ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది షుగర్ స్పైక్ లను కూడా తగ్గిస్తుంది. మలబద్దకం, ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది, దీనిని 15 నుండి 30 సెకన్ల పాటు చేయండి. 3 సార్లు పునరావృతం చేయాలి.

(Pinterest)

7/7

ఈ ఆసనాలను రోజూ చేయడంతోపాటుగా రోజూ మీ డైట్ పట్ల శ్రద్ధ వహించండి. తియ్యని, ఫ్రై చేసిన, ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం మానుకోండి. పిండి పదార్థాలకు బదులుగా ఆహారంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ చేర్చండి. రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. నిద్ర విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి.
(Shutterstock)expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 4:25 PM

ఈ ఆసనాలను రోజూ చేయడంతోపాటుగా రోజూ మీ డైట్ పట్ల శ్రద్ధ వహించండి. తియ్యని, ఫ్రై చేసిన, ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం మానుకోండి. పిండి పదార్థాలకు బదులుగా ఆహారంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ చేర్చండి. రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. నిద్ర విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి.

(Shutterstock)

Related Photos