Rakul Preet Singh: రామాయణంలో శూర్ఫణఖ.. రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ మూవీ అందుకున్న చెక్ ఎంతో తెలుసా? రెండేళ్ల గ్యాప్
Rakul Preet Singh: ఇప్పుడు సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రతిష్ఠాత్మక రామాయణ సినిమాలో శూర్పణఖ పాత్ర పోషించింది. అయితే, ఈ హీరోయిన్ తన మూవీకి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఈ పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Published on: Jul 25, 2026 5:38 PM IST
1/5

Published on Jul 25, 2026 5:38 PM
టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రతిష్ఠాత్మక రామాయణ సినిమాలో శూర్ఫణఖ పాత్ర పోషించింది.
(instagram-Rakul Singh)2/5

Published on Jul 25, 2026 5:38 PM
తెలుగులో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు హిందీలో బిజీ అయిపోయింది.
(instagram-Rakul Singh)3/5

Published on Jul 25, 2026 5:38 PM
అయితే రకుల్ తన ఫస్ట్ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
(instagram-Rakul Singh)4/5

Published on Jul 25, 2026 5:38 PM
2009లో కన్నడలో వచ్చిన గిల్లి సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ డెబ్యూ చేసింది. ఆ మూవీ కోసం రకుల్ రూ.5 లక్షల చెక్ తీసుకున్నట్లు వెల్లడించింది.
(instagram-Rakul Singh)5/5

Published on Jul 25, 2026 5:38 PM
గిల్లి తర్వాత తన రెండో సినిమా కోసం రకుల్ రెండేళ్లు బ్రేక్ తీసుకుంది. డిగ్రీ కంప్లీట్ చేసేందుకు రకుల్ ఈ టైమ్ తీసుకుంది.
(instagram-Rakul Singh)
E-Paper

