Dimple Hayathi: మందారంగా డింపుల్ హయాతి.. బర్త్ డే స్పెషల్.. భోగి నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. నెవర్ బిఫోర్ అంటూ!

Dimple Hayathi: తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతి కొత్త అవతారమెత్తింది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి మూవీ నుంచి డింపుల్ హయాతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇవాళ డింపుల్ బర్త్ డే సందర్బంగా ఈ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ వెంటనే వైరల్ గా మారింది.

Published on: Aug 21, 2026 12:48 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలుగమ్మాయి డింపుల్ హయాతి మరో సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. భోగి మూవీ నుంచి ఇలా ఎర్ర చీరలో ఉన్న డింపుల్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.
(x/SriSathyaSaiArt)expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2026 12:48 PM

తెలుగమ్మాయి డింపుల్ హయాతి మరో సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. భోగి మూవీ నుంచి ఇలా ఎర్ర చీరలో ఉన్న డింపుల్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.

(x/SriSathyaSaiArt)

2/5

శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమాలో మందారం అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది డింపుల్ హయాతి. ఇవాళ (ఆగస్టు 21) తన బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
(x/DimpleHayathi)expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2026 12:48 PM

శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమాలో మందారం అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది డింపుల్ హయాతి. ఇవాళ (ఆగస్టు 21) తన బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

(x/DimpleHayathi)

3/5

డింపుల్ హయాతి లైన్ నెవర్ బిఫోర్ అంటూ మేకర్స్ భోగి సినిమాలో ఆమె క్యారెక్టర్ పై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కానుంది.
(x/DimpleHayathi)expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2026 12:48 PM

డింపుల్ హయాతి లైన్ నెవర్ బిఫోర్ అంటూ మేకర్స్ భోగి సినిమాలో ఆమె క్యారెక్టర్ పై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కానుంది.

(x/DimpleHayathi)

4/5

2026లో డింపుల్ హయాతి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ణప్తిలో డింపుల్ నటించింది.
(x/DimpleHayathi)expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2026 12:48 PM

2026లో డింపుల్ హయాతి నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ణప్తిలో డింపుల్ నటించింది.

(x/DimpleHayathi)

5/5

వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ డింపుల్ కు హిట్ మాత్రం దక్కడం లేదు. ఖిలాడీ, రామబాణం, భర్త మహాశయులకు విజ్ణప్తి.. ఇలా గత సినిమాలు తనకు నిరాశనే మిగిల్చాయి.

Related Photos