చీరలో కవ్విస్తున్న డింపుల్ హయాతి.. భామ గ్లామర్ ఫొటోలు వైరల్.. ఓ లుక్కేయండి
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో రీసెంట్ గా థియేటర్లలో ఆడియన్స్ ను డింపుల్ హయాతి ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు చీరలో అందాలతో ఈ భామ కవ్విస్తోంది. ఈ హాట్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
Published on: Feb 16, 2026 11:48 AM IST
1/5

Published on Feb 16, 2026 11:48 AM
చీరలో హాట్ అందాలతో డింపుల్ హయాతి కవ్విస్తోంది. గ్లామర్ షోతో హీట్ పెంచేస్తుంది.
(instagram-Dimple Hyati)2/5

Published on Feb 16, 2026 11:48 AM
బ్లూ కలర్ చీరలో డింపుల్ మెరిసిపోయింది. ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
(instagram-Dimple Hyati)3/5

Published on Feb 16, 2026 11:48 AM
రీసెంట్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో హీరోయిన్ గా డింపుల్ హయాతి నటించింది. రవితేజ సరసన రొమాన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
(instagram-Dimple Hyati)4/5

Published on Feb 16, 2026 11:48 AM
27 ఏళ్ల తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి 2017లో గల్ఫ్ సినిమాతో డెబ్యూ చేసింది. ఆ తర్వాత తెెలుగులో యురేకా, ఖిలాడీ, రామబాణం సినిమాల్లో యాక్ట్ చేసింది.
(instagram-Dimple Hyati)5/5

Published on Feb 16, 2026 11:48 AM
తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించిన డింపుల్ హయాతికి ఇప్పటివరకూ తెలుగులో ఒక్క హిట్ కూడా దక్కలేదు.
(instagram-Dimple Hyati)
E-Paper

