1000 Crores Directors: ఈ డైరెక్టర్లు రూ.1000 కోట్ల వీరులు.. సౌత్ డైరెక్టర్ల హవా.. తెలుగు వాళ్లే ముగ్గురు

1000 Crores Directors: ఇండియాలో రూ.1000 కోట్ల వసూళ్ల డైరెక్టర్లు ఎవరో ఇక్కడ చూడండి. ఇండియాలో ఈ ఘనత సాధించిన 8 మంది డైరెక్టర్లు ఉండగా.. అందులో ముగ్గురు తెలుగు వాళ్లే కావడం విశేషం. మరో ముగ్గురు బాలీవుడ్ కు చెందిన వాళ్లు.

Published on: Apr 10, 2026 6:49 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

ఇండియన్ సినిమా చరిత్రలో రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న డైరెక్టర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Apr 10, 2026 6:49 PM

(instagram)

2/9

ఎస్.ఎస్.రాజమౌళి - రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు రూ.1000 కోట్లకుపైగా వసూలు చేశాయి. బాహుబలి 2 మూవీ రూ. 1788.06 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ.1,230 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇలా రెండు రూ.1000 కోట్లకుపైగా సినిమాలు ఉన్న ఇద్దరు డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు.

3/9

ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్, ధురంధర్ 2 సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,230 కోట్లు సంపాదించింది. అదే సమయంలో ధురంధర్ 2 అయితే 22 రోజుల్లోనే రూ.1,665.23 కోట్లు వసూలు చేసింది.

4/9

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'పుష్ప 2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ .1,742.10 కోట్లు వసూలు చేసింది.

5/9

బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ తన కెరీర్ లో ఎన్నో గొప్ప చిత్రాలను అందించాడు. అతడు డైరెక్ట్ చేసిన దంగల్ మూవీ అయితే 1000 కోట్లు కాదు కదా రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసింది. దంగల్ రూ.2070.3 కోట్లు వసూలు చేయడం విశేషం.

6/9

అట్లీ - సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ షారుక్ ఖాన్ తో జవాన్ ను తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ .1,160 కోట్లు వసూలు చేసింది.

7/9

ప్రశాంత్ నీల్ - ఇతడు డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 చిత్రం 1,215 కోట్లు వసూలు చేసింది.

8/9

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1,055 కోట్లు వసూలు చేసింది.

9/9

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,042.25 కోట్లు వసూలు చేసింది.

Related Photos