ఉఫ్-బోల్డ్ షోతో మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ-ఇంటర్నెట్ షేక్-కల్కి బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి హద్దులు దాటేసేలా హాట్ షోతో రెచ్చిపోయింది. ఓ హిందీ మూవీ ప్రీమియర్ కు అటెండ్ అయిన ఈ భామ అందాల విందు వడ్డించేసింది.
Published on: Nov 29, 2025 3:54 PM IST
1/5

Published on Nov 29, 2025 3:54 PM
బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ షోతో ఇలా రెచ్చిపోయింది దిశా పటానీ. ఈ హాట్ పోజులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
(instagram-dishapatani)2/5

Published on Nov 29, 2025 3:54 PM
ఓ హిందీ సినిమా ప్రీమియర్ కోసం ఇలా హాట్ గా రెడీ అయింది దిశా పటానీ. ఇప్పుడు ఈ ఫొటోలో ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి.
(instagram-dishapatani)3/5

Published on Nov 29, 2025 3:54 PM
ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ ఫొటోలకు రియాక్టవుతున్నారు. మౌనీ రాయ్, జాన్వీ కపూర్ రియాక్షన్లు కూడా వైరల్ గా మారాయి. ప్రెటియెస్ట్ అని మౌనీ, ఫైర్ ఎమోజీలతో జాన్వీ కామెంట్లు పెట్టారు.
(instagram-dishapatani)4/5

Published on Nov 29, 2025 3:54 PM
తెలుగు సినిమా లోఫర్ తో కెరీర్ స్టార్ట్ చేసిన దిశా పటానీ ఇప్పుడు హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
(instagram-dishapatani)5/5

Published on Nov 29, 2025 3:54 PM
హోలిగార్డ్స్ సాగా- ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ సినిమాతో హాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది కల్కి బ్యూటీ దిశా. ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.
(instagram-dishapatani)
E-Paper

