Heroine: టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా? రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు
Heroine: తమిళంలో నటనతో అదరగొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతోంది. అయితే టాలీవుడ్ లో ఈ భామ ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే ఓ వివాదంలో చిక్కుకుంది. డైరెక్టర్ పై సంచలన కామెంట్లు చేసిన ఈ హీరోయిన్ ఎవరో ఇక్కడ చూసేయండి.
Published on: Jun 15, 2026 1:31 PM IST
1/5

Published on Jun 15, 2026 1:31 PM
తెలుగు సినిమాల్లోకి మరో తమిళ అందం వచ్చేస్తోంది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న ఈ హీరోయిన్ పేరే దివ్య భారతి.
(instagram-Divyabharathi)2/5

Published on Jun 15, 2026 1:31 PM
బ్యాచిలర్ సినిమాతో తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి. ఇప్పుడు తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న ‘గోట్ (G.O.A.T)’ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది.
(instagram-Divyabharathi)3/5

Published on Jun 15, 2026 1:31 PM
టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా రిలీజ్ కంటే ముందే గోట్ డైరెక్టర్ పై దివ్య భారతి సంచలన ఆరోపణలు చేసింది. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ నరేష్ కుప్పిలి పద్ధతి సరిగ్గా లేదని ఆమె ఆరోపించింది.
(instagram-Divyabharathi)4/5

Published on Jun 15, 2026 1:31 PM
ఈ క్రమంలో మూవీ షూటింగ్ నుంచి డైరెక్టర్ నరేష్ ను తప్పించారు. ఆ తర్వాత ప్రొడ్యూసరే డైరెక్టర్ గా మారాడు.
(instagram-Divyabharathi)5/5

Published on Jun 15, 2026 1:31 PM
దివ్య భారతి తమిళంలో నటించిన జియోహాట్ స్టార్ స్పెషల్ ‘లింగం’ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. జూన్ 26న ఇది ఓటీటీీలో రిలీవ్ అవుతుంది.
(instagram-Divyabharathi)
E-Paper

