పొరపాటున కూడా శరీరంలో ఇక్కడ పెర్ఫ్యూమ్ కొట్టకండి.. చాలా సమస్యలు రావొచ్చు

చాలా మందికి పెర్ఫ్యూమ్ వాడే అలవాటు ఉంటుంది. అయితే ఎక్కడపడితే అక్కడ కొట్టకూడదు. దీని వలన చాలా సమస్యలు వస్తాయి.

Published on: Jun 2, 2025 6:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పెర్ఫ్యూమ్ చాలా మంది ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించినప్పుడు రిఫ్రెష్ అనుభూతి చెందుతారు. అదే సమయంలో శరీరం నుండి వచ్చే దుర్వాసనను కాస్త అడ్డుకుంటుంది. అయితే పొరపాటున పెర్ఫ్యూమ్ ఉపయోగించకూడని శరీర భాగాలు కొన్ని ఉన్నాయి. మీరు ఈ ప్రదేశాలలో పెర్ఫ్యూమ్ ఉపయోగిస్తే అది మీకు చాలా ప్రమాదకరం.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 2, 2025 6:26 PM

2/5

చంకల కింద పెర్ఫ్యూమ్ నేరుగా కొట్టకూడదు.  పొరపాటున పెర్ఫ్యూమ్‌ను నేరుగా అండర్ ఆర్మ్‌కు అప్లై చేయకూడదు. మీ అండర్ ఆర్మ్ పై చర్మం చాలా సున్నితమైనది, మీరు ఇక్కడ నేరుగా పెర్ఫ్యూమ్ అప్లై చేసినప్పుడు అది మీకు హాని కలిగిస్తుంది.

3/5

ముఖానికి పెర్ఫ్యూమ్ అప్లై చేయొద్దు. పెర్ఫ్యూమ్‌లో కెమికల్స్ ఉంటాయి. ఆల్కహాల్ కూడా ఇందులో ఉంటుంది. పొరపాటున మీ ముఖంపై లేదా కళ్ళ చుట్టూ ఉపయోగించకుడదు.

4/5

శరీరంలో గాయాలు ఉన్న భాగానికి పెర్ఫ్యూమ్‌ కొట్టకూడదు. పెర్ఫ్యూమ్ ఉపయోగించే ముందు గాయాన్ని ఆరబెట్టాలి.

5/5

పొరపాటున ప్రైవేట్ పార్ట్స్‌లో పెర్ఫ్యూమ్ వాడకూడదు. పొరపాటున వాడినా నొప్పి, మంట, దద్దుర్లు, అలర్జీ వంటి సమస్యలు ఎదురవుతాయి.

Related Photos