SRH vs RR: కాటేరమ్మ కొడుకులు ఏం చేస్తారో? ఇవాళ స‌న్‌రైజ‌ర్స్‌కు డూ ఆర్ డై.. రాజ‌స్థాన్‌తో ఓడితే ఇంటికే!

SRH vs RR: ఐపీఎల్ 2026లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ తలపడుతోంది. ఇందులో ఓడిన టీమ్ ఇంటి ముఖం పట్టాల్సిందే. మరి కాటేరమ్మ కొడుకులు ఏం చేస్తారో చూడాలి.

Published on: May 27, 2026 12:11 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఐపీఎల్ 2026లో ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. రాజస్థాన్ తో జరిగిన గత అయిదు మ్యాచ్ ల్లోనూ గెలిచిన సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది.
(ANI Pic Service)expand-iconView Photos in a new improved layout
Published on May 27, 2026 12:11 PM

(ANI Pic Service)

2/5

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఓడిన టీమ్ ఇంటి ముఖం పడుతుంది. గెలిచిన టీమ్ క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది.

3/5

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ కొండంత బలం. క్లాసెన్ 606 రన్స్ తో సన్ రైజర్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.

4/5

రాజస్థాన్ రాయల్స్ ఆశలన్నీ 15 ఏళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఈ యంగ్ ఓపెనర్ చెలరేగితే టీమ్ కు ఎదురుండదు. సూర్యవంశీ ఈ సీజన్ లో ఇప్పటికే 583 రన్స్ కొట్టాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on May 27, 2026 12:11 PM

రాజస్థాన్ రాయల్స్ ఆశలన్నీ 15 ఏళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. ఈ యంగ్ ఓపెనర్ చెలరేగితే టీమ్ కు ఎదురుండదు. సూర్యవంశీ ఈ సీజన్ లో ఇప్పటికే 583 రన్స్ కొట్టాడు.

(PTI)

5/5

రాజస్థాన్ బౌలర్ ఆర్చర్ కూడా డేంజరసే. గత మ్యాచ్ లో బంతితో పాటు బ్యాట్ తోనూ అతను చెలరేగాడు. మరి ఈ ఎలిమినేటర్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో చూడొచ్చు.
(Raju Shinde)expand-iconView Photos in a new improved layout
Published on May 27, 2026 12:11 PM

రాజస్థాన్ బౌలర్ ఆర్చర్ కూడా డేంజరసే. గత మ్యాచ్ లో బంతితో పాటు బ్యాట్ తోనూ అతను చెలరేగాడు. మరి ఈ ఎలిమినేటర్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో చూడొచ్చు.

(Raju Shinde)

Related Photos