Walking : కొద్దిసేపు నడిస్తేనే ఆయాసం, నీరసంగా ఉంటోందా? తస్మాత్ జాగ్రత్త..

కొద్దిగా నడవగానే ఆయాసం, నీరసం రావడం వయసు పెరగడం వల్ల అని అనుకుంటే పొరపాటే! ఇది హార్ట్ వాల్వ్ కుచించుకుపోయే 'ఆర్టిక్ వాల్వ్ స్టెనోసిస్' సంకేతం కావచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. వివరాలు ఇలా..

Published on: Jul 24, 2026 12:20 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వయసు పైబడుతున్న కొద్దీ కొద్దిగా నడిచినా ఆయాసం రావడం, త్వరగా అలసిపోవడం సహజమేనని మనలో చాలామంది భావిస్తుంటారు. అయితే, ఈ మార్పులన్నింటినీ కేవలం "వయోభారం" అని సరిపెట్టుకుని నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ప్రముఖ వైద్యులు. ఈ తరహా లక్షణాలు గుండెకు సంబంధించిన ఒక తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చని చెబుతున్నారు. ఈ విషయమై దిల్లీలోని సాకేత్ ఉన్న మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ వివేకా కుమార్ గుండె ఆరోగ్యానికి సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. నడిచేటప్పుడు వచ్చే ఆయాసాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 24, 2026 12:20 PM

2/5

"నడిచేటప్పుడు ఆయాసం రావడం లేదా శ్రమ లేకుండానే తీవ్రంగా అలసిపోవడం అనేది ప్రతిసారీ వయసు పెరగడం వల్ల మాత్రమే జరగదు," అని డాక్టర్ వివేకా కుమార్ వివరించారు. దీనికి ‘ఆర్టిక్ వాల్వ్ స్టెనోసిస్’ కారణం కావచ్చన్నారు. మన గుండె నుంచి శరీరానికి రక్తాన్ని పంప్ చేసే ప్రధాన వాల్వ్ (ఆర్టిక్ వాల్వ్) కుచించుకుపోవడాన్నే వైద్యభాషలో 'ఆర్టిక్ వాల్వ్ స్టెనోసిస్' అంటారు. ఈ వాల్వ్ ఇరుకైనప్పుడు, శరీర భాగానికి సరిపడా రక్తాన్ని అందించడానికి గుండె సాధారణం కంటే చాలా ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఇలా గుండెపై అదనపు భారం పడటం వల్లనే ఆయాసం, అలసట వంటి లక్షణాలు బయటపడతాయి.

3/5

డాక్టర్ వివేకా కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమస్య ఉన్నవారిలో ప్రధానంగా.. నడుస్తున్నప్పుడు లేదా చిన్నపాటి పనులు చేస్తున్నప్పుడు, ఆయాసం రావడం, ఛాతీలో బరువుగా లేదా అసౌకర్యంగా అనిపించడం, తలతిరగడం, హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోవడం.

4/5

ఈ సమస్యకు సంబంధించిన చికిత్సా పద్ధతులపై కూడా డాక్టర్ వివేకా స్పష్టత ఇచ్చారు. ఆర్టిక్ వాల్వ్ స్టెనోసిస్‌తో బాధపడుతున్న తగిన రోగులకు 'టావీ' (TAVI - Transcatheter Aortic Valve Implantation) అనే అత్యంత ఆధునికమైన, తక్కువ కోతతో కూడిన చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు.

5/5

ఈ పద్ధతిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదని డాక్టర్ వెల్లడించారు. అయితే, ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితి, గుండె తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ చికిత్స అందించాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.

Related Photos