ఏపీ ప్రజల కోసం మరో కొత్త సర్వీస్ - ఇకపై ఇంటి పన్నును మీరే ఆన్ లైన్ లో చెల్లించుకోవచ్చు, ఇదిగో ప్రాసెస్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఇంటి పన్ను చెల్లించుకునే అవకాశం కల్పించింది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Oct 18, 2025 5:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఇంటి పన్ను చెల్లించుకునే అవకాశం కల్పించింది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 5:03 PM

2/6

నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఆన్‌లైన్ ద్వారా ఇంటి పన్ను చెల్లించేవారు. ఇకపై పంచాయతీలలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. చాలా సింపుల్ గా పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

3/6

ఏపీ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ‘స్వర్ణ పంచాయతీ’ విధానంలో ఈ పేమెంట్ చేసుకోవాలి. ముందుగా https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment లింక్ పై క్లిక్ చేయాలి.

4/6

లింక్ పై క్లిక్ చేయగానే హౌస్‌ టాక్స్‌ పేజీ కనిపిస్తుంది. ఇక్కడ ఫైనాన్సియల్‌ ఇయర్, జిల్లా, మండలం, పంచాయతీ, గ్రామాలను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అసెస్‌మెంట్ నంబర్, ఓనర్ నేమ్, పాత అసెస్‌మెంట్ నంబర్‌ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

5/6

ఆ పక్కనే వ్యూ డ్యూ అండ్‌ పే అని గ్రీన్‌లో, ప్రాపర్టీ వ్యూ అని ఆరెంజ్‌ కలర్‌లో డిస్ ప్లే అవుతుంది. ఇందులో ఏ ఏ ఏడాది పన్నుని చెల్లించాలనేది టిక్ చేసి ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంత మొత్తం పన్ను చెల్లించాలనేది కనిపిస్తుంది.

6/6

ఆ తర్వాత ప్రొసిడ్‌ పేమెంట్‌పై క్లిక్‌ చేసి ఎడమవైపు మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేయాలి. అప్పుడు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఏటీఎం కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకోవచ్చు.

Related Photos