Lemon Honey Water : నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు పరగడుపున తాగితే.. శరీరంలో జరిగే మార్పులివే!

ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్లు, కఠిన వ్యాయామాలు మాత్రమే చేయక్కర్లేదు! కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా మన శరీరంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తాయి. అలాంటి వాటిలో ఒకటి.. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం. దీనితో అనేక ప్రయోజనాలున్నాయి.

Published on: May 6, 2026 11:18 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైడ్రేషన్- చాలామందికి ప్లెయిన్ వాటర్ తాగడం బోర్ కొడుతుంది. ఫలితంగా తక్కువ నీళ్లు తాగుతుంటారు. నిమ్మరసం, తేనె కలపడం వల్ల నీటికి మంచి రుచి వస్తుంది. దీనివల్ల మీరు తెలియకుండానే ఎక్కువ నీటిని తీసుకుంటారు. 'న్యూట్రియంట్స్' అనే జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. సరైన స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండటమే కాకుండా, రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
expand-iconView Photos in a new improved layout
Published on May 6, 2026 11:18 AM

2/5

జీర్ణక్రియకు బూస్ట్- ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నెల రోజుల పాటు దీన్ని అలవాటు చేసుకుంటే.. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, భారంగా ఉండటం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. మీ సిస్టమ్ మరింత రెగ్యులర్‌గా మారినట్లు మీరు గమనిస్తారు.

3/5

విటమిన్లే విటమిన్లు- నిమ్మకాయలో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కణాల దెబ్బతినకుండా కాపాడుతుంది. నిరంతరం నిమ్మరసం తీసుకోవడం వల్ల చర్మం నిగారింపు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక తేనెలో ఉండే ప్లాంట్ కాంపౌండ్స్ శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి

4/5

బరువు కంట్రోల్​- ఇది ఏదో మ్యాజిక్ డ్రింక్ లాగా బరువును తగ్గించదు కానీ, మంచి ఆహారపు అలవాట్లకు పునాది వేస్తుంది. భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా తక్కువ కేలరీలు తీసుకుంటారు. అలాగే షుగర్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు బదులుగా దీన్ని తాగడం వల్ల అనవసరమైన కేలరీలు కట్ అవుతాయి.

5/5

ఇవి కూడా- గోరువెచ్చని నీరు, తేనె కలయిక గొంతు గరగరను తగ్గించడానికి, దగ్గును అదుపు చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఒక ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఒక మంచి 'వెల్‌నెస్ రిచువల్' లాగా పనిచేస్తుంది.

Related Photos