వెదర్ రిపోర్ట్ : ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో పొడి వాతావరణం! పెరుగుతున్న చలి

ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలిపింది. ఇక తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Published on: Nov 8, 2026 3:01 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఇక వర్షాలు లేకుండా పొడి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ ముఖ్యమైన వివరాలను వెల్లడించింది.

Published on Nov 8, 2026 3:01 PM

2/6

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇవాళ(నవంబర్ 8,2026) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉనట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి.

3/6

ఏపీలోని మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

4/6

ఇక తెలంగాణలో చూస్తే వర్షాలకు ఇక బ్రేక్ పడనుంది. నవంబరు 8 మధ్యాహ్నం 1:00 గంటల నుండి నవంబరు 9 ఉదయం 8:30 గంటల వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

5/6

నవంబరు 9 ఉదయం 8:30 గంటల నుండి నవంబరు 13 వరకు (తదుపరి 4 రోజులు) తెలంగాణవ్యాప్తంగా పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

6/6

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరగటంతో పాటు…. రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఉదయం సమయంలో కూడా పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశాలున్నాయి.
(image istock)

Related Photos