Kiara Advani: కియారా అద్వానీ పేరు మార్చేసిన ఫ్యాన్స్..లేటెస్ట్ గ్లామర్ పిక్స్ కు కొత్త పేరుతో కామెంట్లు..అదేంటో తెలుసా?
Kiara Advani: బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ పేరును ఫ్యాన్స్ మార్చేశారు. అవును.. ఆమె తాజాగా పోస్టు చేసిన లేటెస్ట్ గ్లామర్ పిక్స్ కింద కొత్త పేరుతో తెగ కామెంట్లు పెడుతున్నారు. రెడ్ డ్రెస్ లో హాట్ గా మెరిసిపోయిన కియారా ఫొటోలతో పాటు ఆ కామెంట్లూ వైరల్ గా మారాయి.
Published on: Aug 14, 2026 1:57 PM IST
1/5

Published on Aug 14, 2026 1:57 PM
హాట్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి హాట్ లుక్స్ తో రెచ్చిపోయింది. తన గ్లామర్ పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
(instagram-KIARA)2/5

Published on Aug 14, 2026 1:57 PM
టాక్సిక్ మ్యూజిక్ లాంఛ్ ఈవెంట్లో ఇలా రెడ్ డ్రెస్ లో మెరిసింది కియారా. ఈ పిక్స్ ను ఇవాళ (ఆగస్టు 14) తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram-KIARA)3/5

Published on Aug 14, 2026 1:57 PM
అయితే కియారా అద్వానీని ఫ్యాన్స్ కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారు. అదే పేరులో కామెంట్లు చేస్తున్నారు.
(instagram-KIARA)4/5

Published on Aug 14, 2026 1:57 PM
కియారా అద్వానీకి ఫ్యాన్స్ పెట్టిన కొత్తపేరే నాదియా. ఇది టాక్సిక్ మూవీలో ఆమె క్యారెక్టర్ పేరు. ఇప్పుడు ఇదే పేరుతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(instagram-KIARA)5/5

Published on Aug 14, 2026 1:57 PM
యశ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ ఆగస్టు 26న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కియారాతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా నటించారు.
(instagram-KIARA)
E-Paper

