Heroine: వ‌రుస ఫ్లాప్‌ల హీరోయిన్‌కు బంప‌రాఫ‌ర్‌.. అనిల్ రావిపూడిపైనే ఆశ‌లు.. అదృష్టం మారేనా?

Heroine: తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేసినా ఈ యంగ్ హీరోయిన్ కు లక్ కలిసి రావడం లేదు. వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న ఈ భామకు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ వచ్చింది. మరి ఈ మూవీతో బ్యూటీ లక్ మారుతుందేమో చూడాలి.

Published on: Apr 6, 2026 11:09 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేస్తున్నా వరుస ఫ్లాప్ లు ఎదుర్కుంటోంది ఈ బ్యూటీ.
(instagram-Krithi Shetty)expand-iconView Photos in a new improved layout
Published on Apr 6, 2026 11:09 AM

(instagram-Krithi Shetty)

2/5

ఆ భామనే కృతి శెట్టి. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈ బ్యూటీకి ఇప్పుడు బంపరాఫర్ తగిలింది.

3/5

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తీస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా ఈ భామను అనౌన్స్ చేశారు.

4/5

కృతి శెట్టి తాజాగా ప్రదీప్ రంగనాథన్ తో ‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి ఈ ప్రకటన చేశాడు.

5/5

ఉప్పెనతో తెలుగులో అడుగుపెట్టిన కృతి శెట్టి.. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు బాగానే ఆడాయి. కానీ ఆ తర్వాత వరుసగా మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే, ఏఆర్ఎం, వా వాతియార్ సినిమాలు చేసింది. కానీ హిట్ దక్కలేదు.

Related Photos