Flora Saini: బికినీలో రచ్చ లేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ ఫ్లోరా సైని.. లక్స్ పాప పోజులకు నెటిజన్లు ఫిదా.. ఇంటర్నెట్ షేక్!
Flora Saini: బిగ్ బాస్ బ్యూటీ ఫ్లోరా సైనీ మరోసారి సోషల్ మీడియాలో మంట పుట్టించింది. ఈ లక్స్ పాప తన బికినీ పోజులతో హీట్ పెంచేసింది. ఫ్లోరా సైనీ లేటెస్ట్ బికినీ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి.

ఫ్లోరా సైనీ బికినీలో అదరగొట్టింది. సోషల్ మీడియాలో హాట్ షో చేసే ఈ భామ ఈ సారి గ్లామర్ హద్దులు దాటేసింది.
(instagram-Flora Saini)
ఫ్లోరా సైనీ బికినీ ఫొటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాయి. హాట్, ఫైర్ అంటూ నెటిజన్లు ఈ ఫొటోల కింద కామెంట్లు పెడుతున్నారు.
(instagram-Flora Saini)
ఫ్లోరా సైనీ తన కెరీర్ లో 80కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, పంజాబీ సినిమాలు చేసింది.
(instagram-Flora Saini)
1999లో ప్రేమ కోసం అనే తెలుగు సినిమాతో ఫ్లోరా సైనీ కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో అంతా మన మంచికే, మనసున్న మారాజు, అక్కా బావెక్కడ, నరసింహా నాయుడు, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్ తదితర సినిమాలు చేసింది.
(instagram-Flora Saini)
నరసింహా నాయుడు సినిమాలో లక్స్ పాప సాంగ్ తో పాపులర్ అయింది. ఈ పాటలో బాలయ్య బాబుతో కలిసి స్టెప్పులేసింది ఫ్లోరా. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో ఆమె పార్టిసిపేట్ చేసింది.
(instagram-Flora Saini)
E-Paper

