Heroine: బాలకృష్ణ‌, స‌ల్మాన్, వెంక‌టేష్‌తో సినిమాలు.. బిగ్‌బాస్‌లో ర‌చ్చ‌.. ఇన్‌స్టాలో బోల్డ్ షో.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Heroine: బాలకృష్ణ‌, సల్మాన్ ఖాన్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ భామ.. ఇప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ షోతో రెచ్చిపోతోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ.. హాట్ పోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అసలు ఈ హీరోయిక్ ఎవరో చూసేయండి.

Published on: Jul 1, 2026 1:39 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెనే.. ఫ్లోరా సైని. ఇప్పుడు ఇన్ స్టాలో హాట్ పోజులతో రెచ్చిపోతోంది.
(instagram-Flora Saini)expand-iconView Photos in a new improved layout
Published on Jul 1, 2026 1:39 PM

(instagram-Flora Saini)

2/5

బాలయ్య బాబు, సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ లాంటి టాప్ హీరోల సినిమాల్లో ఫ్లోరా సైని యాక్ట్ చేసింది. లక్స్ పాప సాంగ్ తో బాగా పాపులర్ అయింది.

3/5

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోనూ ఫ్లోరా సైని పార్టిసిపేట్ చేసింది. కానీ షోలో తెలుగు రాక చాలా ఇబ్బంది పడింది. అయిదో వారంలో ఎలిమినేట్ అయింది.

4/5

తెలుగు, తమిళం, పంజాబీ, కన్నడ, హిందీ సినిమాల్లో ఫ్లోరా సైని నటించింది. స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది. వెబ్ సిరీస్ ల్లోనూ మెరిసింది.

5/5

ప్రస్తుతం ఫ్లోరా సైని చేతిలో పెద్దగా సినిమాలు ఏవీ లేవు. ఇలా సోషల్ మీడియాలో హాట్ షోతో సాగిపోతోంది ఈ బ్యూటీ.

Related Photos