Shani Trayodashi Remedies: శని ప్రభావాన్ని తగ్గించే శని త్రయోదశి, ఇలా చేస్తే బాధలన్నీ తొలగిపోతాయి!

By , Hyderabad
Published on Jan 30, 2026 12:57 pm IST

చాలా మంది శని బాధలతో సతమతమవుతూ ఉంటారు. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వారు ఈ శని త్రయోదశిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి నాడు శని దేవుని ఆరాధిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది. అలాగే వీటిని కూడా పాటించడం మంచిది.

1 / 5

శని త్రయోదశి: చాలా మంది శని బాధలతో సతమతమవుతూ ఉంటారు. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వారు ఈ శని త్రయోదశిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి నాడు శనిదేవుని ఆరాధిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది. అలాగే వీటిని కూడా పాటించడం మంచిది.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jan 30, 2026 12:57 pm IST

శని త్రయోదశి: చాలా మంది శని బాధలతో సతమతమవుతూ ఉంటారు. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని లేదా అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వారు ఈ శని త్రయోదశిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి నాడు శనిదేవుని ఆరాధిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది. అలాగే వీటిని కూడా పాటించడం మంచిది.

(pinterest)

2 / 5

శని త్రయోదశి తేదీ, సమయం: త్రయోదశి తిధి జనవరి 30 ఉదయం 11:09కి మొదలవుతుంది. జనవరి 31 ఉదయం 8:06తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కనుక శని త్రయోదశి జనవరి 31న వచ్చింది.

(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jan 30, 2026 12:57 pm IST

శని త్రయోదశి తేదీ, సమయం: త్రయోదశి తిధి జనవరి 30 ఉదయం 11:09కి మొదలవుతుంది. జనవరి 31 ఉదయం 8:06తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కనుక శని త్రయోదశి జనవరి 31న వచ్చింది.

(pinterest)

3 / 5

శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి: సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. శని దోష నివారణకు తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకుని స్నానం చేయాలి. అలాగే నువ్వుల నూనె శరీరానికి రాసుకుని స్నానం చేస్తే కూడా మంచిది.

(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jan 30, 2026 12:57 pm IST

శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి: సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. శని దోష నివారణకు తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకుని స్నానం చేయాలి. అలాగే నువ్వుల నూనె శరీరానికి రాసుకుని స్నానం చేస్తే కూడా మంచిది.

(pinterest)

4 / 5

దీపారాధన, అభిషేకం: పూజ గదిలో వెంకటేశ్వర స్వామి లేదా శివుని ఫోటో పెట్టి దీపారాధన చేయండి. ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయండి. దగ్గర్లో ఉన్న శివాలయం లేదా నవగ్రహాలు ఉన్న చోటికి వెళ్లి శని దేవుని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jan 30, 2026 12:57 pm IST

దీపారాధన, అభిషేకం: పూజ గదిలో వెంకటేశ్వర స్వామి లేదా శివుని ఫోటో పెట్టి దీపారాధన చేయండి. ఆలయానికి వెళ్లి తైలాభిషేకం చేయండి. దగ్గర్లో ఉన్న శివాలయం లేదా నవగ్రహాలు ఉన్న చోటికి వెళ్లి శని దేవుని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి.

(pinterest)

5 / 5

నైవేద్యం: శని దేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే మంచిది. నువ్వుల ఉండలను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. శని త్రయోదశి నాడు నల్లటి వస్త్రాలు, ఇనుము, స్టీల్ పాత్రలు, నల్ల గొడుగు, చెప్పులు వంటివి దానం చేస్తే మంచిది. అలాగే మినప్పప్పు, నువ్వుల నూనె, నువ్వులు వంటివి కూడా దానం చేయొచ్చు.
(pinterest) expand-icon View Photos in a new improved layout
Published on Jan 30, 2026 12:57 pm IST

నైవేద్యం: శని దేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే మంచిది. నువ్వుల ఉండలను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. శని త్రయోదశి నాడు నల్లటి వస్త్రాలు, ఇనుము, స్టీల్ పాత్రలు, నల్ల గొడుగు, చెప్పులు వంటివి దానం చేస్తే మంచిది. అలాగే మినప్పప్పు, నువ్వుల నూనె, నువ్వులు వంటివి కూడా దానం చేయొచ్చు.

(pinterest)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!