OTT: శుక్రవారం ఓటీటీలో ఎంటర్‌టైన్మెంట్ సునామీ.. రేపు స్ట్రీమింగ్‌కు రాబోతున్న క్రేజీ మూవీస్, సిరీస్.. మస్ట్ వాచ్!

OTT: శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ లవర్స్ కు పండగే. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. ఈ ఫ్రైడే కూడా అదిరిపోయే క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి రాబోతున్నాయి. రేపు ఓటీటీలో మోతే. మరి ఈ కొత్త రిలీజ్ లపై ఓ లుక్కేయండి.

Published on: Jun 11, 2026 1:18 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

శుక్రవారం ఓటీటీ ప్రేమికులకు స్పెషల్ డే. ఈ శుక్రవారం (జూన్ 12) కూడా ఓటీటీ సందడి అదిరిపోనుంది. రేపు ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ మూవీస్, సిరీస్ లు ఇవే.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 11, 2026 1:18 PM

2/6

‘రాఖ్’ - 'మిర్జాపూర్'లో గూడ్డూ భయ్యా అలి ఫజల్ మళ్లీ తన నటనను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలి ఫజల్ న‌టించిన వెబ్ సిరీస్ 'రాఖ్' ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది, ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ షో. ఈ సిరీస్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.

3/6

‘భూత్ బంగ్లా’ - అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

4/6

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా దృఢం కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

5/6

'కరుప్పు' - సౌత్ సూపర్‌స్టార్ సూర్య, త్రిష కృష్ణన్ నటించిన తమిళ యాక్షన్ సినిమా 'కరుప్పు' బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు మూవీ రెడీ అవుతోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

6/6

శిల్ప శెట్టి ఈ మధ్య 'మా హై నా' కూకింగ్ షోతో పాపులారిటీ సంపాదిస్తోంది. ఈ షోను శిల్ప స్వయంగా హోస్ట్ చేస్తోంది. ఈ షో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Related Photos