ఈరోజు ఓటీటీలోకి వచ్చిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. తెలుగు బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ కూడా..

ఓటీటీలోకి ఈరోజు అంటే శుక్రవారం (అక్టోబర్ 17) స్ట్రీమింగ్ కు వచ్చిన టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే. వీటిలో ఓ బ్లాక్‌బస్టర్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు.

Published on: Oct 17, 2025 2:04 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/9

ఈ శుక్రవారం (అక్టోబర్ 17) దీపావళి వీకెండ్ లో చాలా సినిమాలు, సిరీస్ లు విడుదల అయ్యాయి. నెట్ ఫ్లిక్స్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్లైజింగ్ థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, ట్రూ క్రైమ్ స్టోరీస్ వంటి అనేక సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేశాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 2:04 PM

2/9

తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 17 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

3/9

అభ్యంతర కుట్టవలి కూడా జీ5 ఓటీటీలోకే వచ్చింది. ఇదో మలయాళం కామెడీ డ్రామా. ఆసిఫ్ అలీ లీడ్ రోల్లో నటించాడు. అతడు నటించిన మరో మూవీ మిరాజ్ ఆదివారం (అక్టోబర్ 19) సోనీ లివ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.

4/9

పొలిటికల్ డ్రామా 'షీ వాక్స్ ఇన్ డార్క్ నెస్' నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఇదొక యువ ఇంటెలిజెన్స్ ఏజెంట్ స్టోరీ.

5/9

భాగవత్ ఛాప్టర్ 1 రాక్షసాస్ ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది కూడా జీ5 ఓటీటీలోకే స్ట్రీమింగ్ కు వచ్చింది. యూపీలో అమ్మాయిలు తప్పిపోయే కేసు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అర్షద్ వార్సీ లీడ్ రోల్లో నటించాడు.

6/9

సంతోష్ మూవీ ఇండియాలో థియేటర్లలో రిలీజ్ నిషేధానికి గురైంది. ఇది ఉత్తర భారతదేశంలోని గ్రామీణ నేపధ్యంలో సాగే కథ. ఈ వివాదాస్పద మూవీ అక్టోబర్ 17 నుంచి లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది.

7/9

టైగర్ ష్రాఫ్ నటించిన బాఘీ 4 బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో చూడొచ్చు. అయితే అక్టోబర్ 31 నుంచి ఫ్రీగా కూడా అందుబాటులోకి రానుంది.

8/9

గుడ్ న్యూస్ అనే ఓ కొరియన్ డిజాస్టర్ బ్లాక్ కామెడీ కూడా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

9/9

గ్లిట్జ్, గ్లామర్, స్కామ్ - హాలీవుడ్ హస్ట్‌లర్ ఓ మూడు భాగాల డాక్యుమెంటరీ సిరీస్. అక్టోబర్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

Related Photos