అయోధ్యలో దీపోత్సవం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు! గిన్నీస్​ రికార్డులు కూడా బ్రేక్​..

దీపోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్​ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. 26.7లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నీస్​ రికార్డును బ్రేక్​ చేశారు. పూర్తి వివరాలను, అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ చూడండి..

Published on: Oct 20, 2025 7:52 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/10

అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైడి వద్ద లేజర్, లైట్ షో నిర్వహించారు. వేలాది మంది ప్రజలు తరలివెళ్లారు.
( Deepak Gupta/Hindustan Times)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 7:52 AM

( Deepak Gupta/Hindustan Times)

2/10

ఒకేసారి 26,17,215 దీపాలను వెలిగించడం, వేలాది మంది ప్రజలు ఒకేసారి హారతిని ప్రదర్శించడం ద్వారా రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించారు! వాటిని సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇలా ప్రదర్శించారు.

3/10

అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డ్రోన్ షోను వీక్షించారు.

4/10

దీపావళి వేడుకల సందర్భంగా కళకళలాడుతున్న అయోధ్య నగరం.

5/10

అయోధ్యలో దీపావళి వేడుకలను వీక్షించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.

6/10

అయోధ్యలో ఆదివారం దీపోత్సవం సందర్భంగా ఘనంగా జరిగిన వేడుకలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

7/10

దీపోత్సవం వేడుకల సందర్భంగా వెలిగిపోయిన అయోధ్య నగరం.

8/10

దీపోత్సవం వేడుకల్లో రామాయణ నేపథ్య శకటాలు, జానపద ప్రదర్శనలు, లేజర్ షోలు, లక్షలాది దియాలతో అద్భుతాలు చేశారు!

9/10

అయోధ్యలో జరిగిన గొప్ప దీపోత్సవం వేడుకల కోసం 2,128 మంది కలిసి 'హారతి' నిర్వహించారు. అదే ప్రదేశంలో 26.17 లక్షల దీపాలు వెలిగించారు!

10/10

దీపోత్సవం వేడుకల్లో భాగంగా రామాయణంలోని ఒక భాగాన్ని ఇలా ప్రదర్శించారు.

Related Photos