KL Rahul: పిల్లాడిలా కేఎల్ రాహుల్‌ను రెడీ చేసిన కోహ్లి.. మ్యాచ్ గెలిపించేసిన వికెట్ కీప‌ర్‌.. వాట్ ఏ థ్రిల్ల‌ర్‌!

KL Rahul: విరాట్ కోహ్లి మైదానంలో ఉంటే ఫైర్ మాత్రమే కాదు అల్లరి కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తాజాగా న్యూజిలాండ్ తో రెండో వన్డేలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను కోహ్లి ఆటపట్టించాడు. అతణ్ని స్కూల్ కు వెళ్లే పిల్లాడిలా కోహ్లి రెడీ చేశాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ అద్భుత పోరాటంతో భారత్ గెలిచింది.

Published on: Nov 7, 2026 4:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో విరాట్ కోహ్లి, కేెఎల్ రాహుల్ మధ్య ఫన్నీ ఇన్సిడెంట్ వైరల్ గా మారింది. విరాట్ గ్రౌండ్ లో ఉంటే ఇలాగే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

Published on Nov 7, 2026 4:03 PM

2/6

135 రన్స్ ఛేజింగ్ లో ఇండియా 86కే 5 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కేఎల్ రాహుల్ పట్టుదలతో నిలబడ్డాడు. వర్షం వచ్చే సమయానికి అతను 26 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. చివరకు వర్షం వదలకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇండియాను విన్నర్ గా ప్రకటించారు.
(AP)

3/6

ఛేజింగ్ లో శ్రేయస్ అయ్యర్ 30 రన్స్, రోహిత్ శర్మ 23 రన్స్ తో కీలక పాత్ర పోషించారు.
(AFP)

4/6

ఇవాళ (నవంబర్ 7) జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డేలో కేఎల్ రాహుల్ ను విరాట్ కోహ్లి ఆటపట్టించాడు. రాహుల్ జెర్సీని సెట్ చేశాడు. రాహుల్ ను చిన్నపిల్లాడిలా భావించి రెడీ చేశాడు.

5/6

అంతకుముందు కివీస్ బ్యాటింగ్ తో యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ 4 వికెట్లతో చెలరేగాడు. అకీబ్ నబీ, అన్షుల్ కంబోజ్ తో పాటు అక్షర్ పటేల్ కూడా తలో 2 వికెట్లు పడగొట్టారు.

6/6

ఈ రెండో వన్డేలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా పోరాడాడు. దీంతో వర్ష ప్రభావిత మ్యాచ్ లో ఇండియా డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం 4 రన్స్ తో గెలిచింది.
(PTI)

Related Photos