బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు సీరియల్ నటుడి భార్య హాట్ అందాలు- సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష గ్లామర్ ఫొటోలు!

గౌరవ్ ఖన్నా భార్య ఆకాంక్ష చమోలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆకాంక్ష తరచూ తన అభిమానులకు జీవితానికి సంబంధించిన నవీకరణలను ఇస్తుంది. ఇప్పుడు ఈ నటి తన కొత్త చిత్రాలతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోలలో, ఆకాంక్ష తన బాత్రూమ్ మరియు బెడ్ రూమ్ నుండి చిత్రాలను పంచుకుంది.

Published on: Jan 24, 2026 7:48 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

సీరియల్ నటుడు, బిగ్ బాస్ 19 విజేత గౌరవ్ ఖన్నా భార్య ఆకాంక్ష చమోలా తన బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు అనేక హాట్ ఫొటోలను పంచుకున్నారు. ఈ గ్లామర్ ఫొటోల్లో ఆకాంక్ష సెక్సీ టచ్ కనిపిస్తోంది.
(Instagram/Akanksha Khanna)expand-iconView Photos in a new improved layout
Published on Jan 24, 2026 7:48 PM

(Instagram/Akanksha Khanna)

2/7

ఆకాంక్ష తన బెడ్‌రూమ్, బాత్రూమ్ నుంచి అద్దంలో హాట్ సెల్ఫీలను పంచుకుంది. ఈ గ్లామర్ ఫొటోలకు 'మళ్లీ అదే సొంత మత్తులో ఉన్న సమస్య' అని రాసుకొచ్చింది ఆకాంక్ష ఖన్నా.

3/7

మిర్రర్ సెల్ఫీ- ఆకాంక్ష తన బెడ్ రూమ్‌లోని మిర్రర్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ బ్లాక్ బ్యాక్ లెస్, వి నెక్ క్రాప్ టాప్, బ్రౌన్ లాంగ్ స్కర్ట్‌లో కనిపించింది. ఈ ఫొటోలో, ఆకాంక్ష తనను తాను చూస్తూ కనిపిస్తుంది.

4/7

బాత్ రూమ్‌లో ఫొటో సెషన్- బాత్ రూమ్ నుంచి ఈ ఫొటోను షేర్ చేసింది ఆకాంక్ష. దాని వెనుక ఒక పెద్ద అద్దం, బాత్ టబ్ కనిపిస్తాయి. ఆకాంక్ష ఇక్కడ హాట్ పోజులిచ్చింది. ఈ ఫొటో చూస్తే ఇది ఓ హోటల్ రూమ్‌లోని బాత్రూమ్ అనిపిస్తుంది.

5/7

బ్యాక్ లెస్ దుస్తుల్లో ఆకాంక్ష- ఇది ఆకాంక్ష రెండో బాత్రూమ్ నుంచి తీసిన ఫొటో. ఫేస్ చూపించకుండా బ్యాక్ అందాలను హాట్‌గా చూపిస్తూ పోజులు ఇచ్చింది సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష ఖన్నా. బ్లాక్ బ్యాక్ లెస్ దుస్తుల్లో ఆకాంక్ష బోల్డ్ లుక్‌తో అట్రాక్ట్ చేసింది.

6/7

బెడ్ రూమ్ మిర్రర్ సెల్ఫీ- ఈ ఫొటోలో ఆకాంక్షను తన బెడ్ రూమ్‌లో చూడొచ్చు. హిందీలో పలు సీరియల్స్‌తో అట్రాక్ చేసిన ఆకాంక్ష  తనను తాను చూసుకుంటూ జుట్టు సవరించుకుంది. ఈ ఫొటోషూట్‌లో ఆకాంక్ష ఖన్నా హాట్ అందాలతో మెస్మరైజ్ చేసింది.

7/7

ఆకాంక్ష ఇటీవల దుబాయ్‌లో గౌరవ్ ఖన్నాతో కలిసి బిగ్ బాస్ రీయూనియన్ ఈవెంట్‌లో కనిపించింది. ఈ ఈవెంట్‌లోని అనేక ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది ఆకాంక్ష. అయితే, ఇప్పుడు బాత్రూమ్ నుంచి బెడ్ రూమ్ వరకు షేర్ చేసిన ఆకాంక్ష ఖన్నా హాట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Related Photos