బాలీవుడ్ టు హాలీవుడ్‌- మ‌హేష్ బాబు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ- 43 ఏళ్ల వ‌య‌సులోనూ ప్రియాంక చోప్రా హాట్ అందాలు

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ గా మారింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. 43 ఏళ్ల వయసులోనూ హాట్ అందాలతో అదరగొడుతోంది.

Published on: Oct 17, 2025 11:50 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడూ హాట్ ఫొటోస్ తో రెచ్చగొడుతూనే ఉంటోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది.
(instagram-priyankachopra)expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 11:50 AM

(instagram-priyankachopra)

2/5

లండన్ లో జరిగిన జానీ వాకర్ దివాలీ బాల్ ఈవెంట్లో ఇలా హాట్ గా దర్శనమిచ్చింది ప్రియాంక చోప్రా. ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

3/5

2002లో తమిళ సినిమా తమిజాన్ తో డెబ్యూ చేసిన ప్రియాంక చోప్రా.. 2003లో హిందీలో అడుగుపెట్టింది.

4/5

వరుసగా హిందీ సినిమాలు చేస్తున్న ప్రియాంక చోప్రా ఒక్కసారిగా హాలీవుడ్ లోకి అడుగుపెట్టి గ్లోబల్ సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలతో బిజీ అయిపోయింది.

5/5

43 ఏళ్ల వయసులోనూ హాట్ పోజులతో అదరగొడుతున్న ప్రియాంక.. ఇప్పుడు మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

Related Photos