నవంబర్ 10- మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
నవంబర్ 10, సోమవారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,22,800కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Published on: Nov 10, 2025 10:45 AM IST
1/5

Published on Nov 10, 2025 10:45 AM
Akshaya Tritiya 2025: Jewellers like Tanishq, Senco Gold, MP Jewellers, and PC Chandra Jewellers are offering discounts to attract customers during the buying season.
2/5

Published on Nov 10, 2025 10:45 AM
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,030 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,22,200గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,68,500గా ఉంది.
3/5

Published on Nov 10, 2025 10:45 AM
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,12,040గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,22,210ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 16,850 ఉంది.
4/5
Published on Nov 10, 2025 10:45 AM
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,11,960- రూ. 1,22,130గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,350గాను.. కేజీ వెండి రేటు రూ. 1,63,500గాను కొనసాగుతున్నాయి.
5/5

Published on Nov 10, 2025 10:45 AM
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,13,110గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,390గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 16,550 ఉంది.

E-Paper

