నవంబర్​ 11 : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలు..

Published on Nov 11, 2025 10:00 am IST

నవంబర్​ 11, మంగళవారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,22,280కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,000గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,170గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,68,500గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 11, 2025 10:00 am IST

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,000గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,170గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,68,500గా ఉంది.

2 / 5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,020 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,22,190గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,68,500గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 11, 2025 10:00 am IST

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,020 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,22,190గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,68,500గా ఉంది.

3 / 5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,12,030గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,22,200ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,850 ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 11, 2025 10:00 am IST

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,12,030గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,22,200ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,850 ఉంది.

4 / 5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,11,960- రూ. 1,22,130గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,350గాను.. కేజీ వెండి రేటు రూ. 1,63,500గాను కొనసాగుతున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 11, 2025 10:00 am IST

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,11,960- రూ. 1,22,130గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,350గాను.. కేజీ వెండి రేటు రూ. 1,63,500గాను కొనసాగుతున్నాయి.

5 / 5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,110గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,390గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,650 ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 11, 2025 10:00 am IST

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,110గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,390గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,650 ఉంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!