నవంబర్​ 23 : స్థిరంగా బంగారం ధరలు- మీ నగరాల్లో నేటి వెండి రేట్లు ఇలా..

నవంబర్​ 23, ఆదివారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,250గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 23, 2025 10:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,13,790గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,24,120గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,88,000గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 23, 2025 10:45 AM

2/5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,13,820 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,24,150గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,88,000గా ఉంది.

3/5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,830గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,24,160ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 18,800 ఉంది.

4/5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,13,750- రూ. 1,24,080గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 17,500గాను.. కేజీ వెండి రేటు రూ. 1,75,000గాను కొనసాగుతున్నాయి.

5/5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,14,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,120గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 18,600 ఉంది.

Related Photos